ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు చెందిన నియోజక వర్గం From Wikipedia, the free encyclopedia
ఉత్తర విశాఖపట్నం శాసనసభ నియోజకవర్గం విశాఖపట్నం జిల్లాలో గలదు. ఇది విశాఖపట్నం లోక్సభ నియోజకవర్గం పరిధి లోనిది.
ఉత్తర విశాఖపట్నం | |
---|---|
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో | |
నియోజకవర్గ వివరాలు | |
దేశం | భారతదేశం |
భారతదేశ పరిపాలనా విభాగాలు | దక్షిణ భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | విశాఖపట్నం |
లోకసభ నియోజకవర్గం | విశాఖపట్నం |
ఏర్పాటు తేదీ | 2008 |
మొత్తం ఓటర్లు | 280,151 |
రిజర్వేషన్ | లేదు |
ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.[1]
సంవత్సరం | శాసనసభ నియోజకవర్గం సంఖ్య | పేరు | నియోజక వర్గం రకం | గెలుపొందిన అభ్యర్థి పేరు | లింగం | పార్టీ | ఓట్లు | ప్రత్యర్థి పేరు | లింగం | పార్టీ | ఓట్లు |
---|---|---|---|---|---|---|---|---|---|---|---|
2024 | 23 | విశాఖపట్నం ఉత్తర | జనరల్ | పెన్మెత్స విష్ణు కుమార్ రాజు | పు | బిజెపి | కమ్మిల కన్నపరాజు \ కేకే రాజు | పు | వైసిపి | ||
2019 | 23 | విశాఖపట్నం ఉత్తర | జనరల్ | గంటా శ్రీనివాసరావు | పు | టీడీపీ | 67352 | కమ్మిల కన్నపరాజు \ కేకే రాజు | పు | వైసిపి | 65408 |
2014 | 23 | విశాఖపట్నం ఉత్తర | జనరల్ | పెన్మెత్స విష్ణు కుమార్ రాజు | పు | బిజెపి | 82079 | చొక్కా కుల వెంకటరావు | పు | వైసిపి | 63839 |
2009 | 142 | విశాఖపట్నం ఉత్తర | జనరల్ | తైనాల విజయ్ కుమార్ | పు | INC | 49344 | Dr Shirin Rahman Shaik డాక్టర్ షిరీన్ రహ్మాన్ షేక్ | F | PRAP | 43821 |
2009 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరఫున పి.వి.ఎన్.మాధవ్ పోటీ చేస్తున్నాడు.[2]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.