From Wikipedia, the free encyclopedia
అంతస్థాలలో దంతమూలీయ నాద అల్పప్రాణ (alveolar flap) ధ్వని ఇది. అంతర్జాతీయ ధ్వని వర్ణమాల (International Phonetic Alphabet) లో దీని సంకేతం [ɾ]. IAST లోనూ ISO 15919 లోనూ దీని సంకేతం [r]. ఇది అంతస్థములలో ఒకటి.[1]
స్థానం: దంతమూలీయ (alveolar)
కరణం: జిహ్వాగ్రము (tongue tip)
సామాన్య ప్రయత్నం: అల్పప్రాణ (unaspirated), నాదం (voiced)
విశేష ప్రయత్నం: అంతస్థ (approximant - actually flap)
నిర్గమనం: ఆస్యవివరం (oral cavity)
ర, రా, రి, రీ, రు, రూ, రె, రే, రై, రొ, రో, రౌ, రం, రః
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.