హల్లులలో కంఠ్య నాద అల్పప్రాణ (Unaspirated voiced velar plosive) ధ్వని ఇది. అంతర్జాతీయ ధ్వని వర్ణమాల (International Phonetic Alphabet) లో దీని సంకేతం [g]. IAST లోనూ ISO 15919 లోనూ దీని సంకేతం [g].
ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |
ఉచ్చారణా లక్షణాలు
స్థానం: మృదు తాలువు (velum)
కరణం: జిహ్వమూలము (tongue root)
సామాన్య ప్రయత్నం: అల్పప్రాణ (unaspirated), నాద (voiced)
విశేష ప్రయత్నం: స్పర్శ (stop)
నిర్గమనం: ఆస్యవివరం (oral cavity)
చరిత్ర
గ గుణింతం
గ, గా, గి, గీ, గు, గూ, గె, గే, గై, గొ, గో, గౌ, గం, గః
గ+అ | గ+ఆ | గ+ఇ | గ+ఈ | గ+ఉ | గ+ఊ | గ+ఎ | గ+ఏ | గ+ఐ | గ+ఒ | గ+ఓ | గ+ఔ | గ+అం | గ+అః |
గ | గా | గి | గీ | గు | గూ | గె | గే | గై | గొ | గో | గౌ | గం | గః |
ఈ వ్యాసం అక్షరానికి సంబంధించిన మొలక. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |
Wikiwand in your browser!
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.