హల్లులలో దంత్య నాద మహాప్రాణ (aspirated voiced dental plosive) ధ్వని ఇది. అంతర్జాతీయ ధ్వని వర్ణమాల (International Phonetic Alphabet) లో దీని సంకేతం [dʰ/d̪ʰ]. IAST లోనూ ISO 15919 లోనూ దీని సంకేతం [dh].

త్వరిత వాస్తవాలు ధ, తెలుగు వర్ణమాల ...
మూసివేయి

ఉచ్చారణా లక్షణాలు

స్థానం: దంత (dental) దంతమూలీయ (alveolar)

కరణం: జిహ్వాగ్రము (tongue tip)

సామాన్య ప్రయత్నం: మహాప్రాణ (aspirated), నాద (voiced)

విశేష ప్రయత్నం: స్పర్శ (stop)

నిర్గమనం: ఆస్యవివరం (oral cavity)

చరిత్ర

ధ గుణింతం

ధ, ధా, ధి, ధీ, ధు, ధూ, ధె, ధే, ధై, ధొ, ధో, ధౌ, ధం, ధః

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.