From Wikipedia, the free encyclopedia
హల్లులలో మూర్ధన్య శ్వాస అల్పప్రాణ (Unaspirated voiceless retroflex plosive) ధ్వని ఇది. అంతర్జాతీయ ధ్వని వర్ణమాల (International Phonetic Alphabet) లో దీని సంకేతం [ʈ]. IAST లోనూ ISO 15919 లోనూ దీని సంకేతం [ṭ].
స్థానం: మూర్ధం (hard palate)
కరణం: మడత వేసిన నాలిక కొన (tip of the tongue curled up)
సామాన్య ప్రయత్నం: అల్పప్రాణ (unaspirated), శ్వాసం (voiceless)
విశేష ప్రయత్నం: స్పర్శ (stop)
నిర్గమనం: ఆస్యవివరం (oral cavity)
ట, టా, టి, టీ, టు, టూ, టె, టే, టై, టొ, టో, టౌ, టం, టః
ఈ వ్యాసం అక్షరానికి సంబంధించిన మొలక. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.