ద
From Wikipedia, the free encyclopedia
Remove ads
హల్లులలో దంత్య నాద అల్పప్రాణ (Unaspirated voiced dental plosive) ధ్వని ఇది. అంతర్జాతీయ ధ్వని వర్ణమాల (International Phonetic Alphabet) లో దీని సంకేతం [d/d̪]. IAST లోనూ ISO 15919 లోనూ దీని సంకేతం [d].
Remove ads
ఉచ్చారణా లక్షణాలు
స్థానం: దంత (dental) దంతమూలీయ (alveolar)
కరణం: జిహ్వాగ్రము (tongue tip)
సామాన్య ప్రయత్నం: అల్పప్రాణ (unaspirated), నాద (voiced)
విశేష ప్రయత్నం: స్పర్శ (stop)
నిర్గమనం: ఆస్యవివరం (oral cavity)
చరిత్ర
ద గుణింతం
ద, దా, ది, దీ, దు, దూ, దె, దే, దై, దొ, దో, దౌ, దం, దః
ఈ వ్యాసం అక్షరానికి సంబంధించిన మొలక. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.
Remove ads