![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/9/9a/The_Governor_of_Andhra_Pradesh%252C_Shri_Biswabhusan_Harichandan.jpg/640px-The_Governor_of_Andhra_Pradesh%252C_Shri_Biswabhusan_Harichandan.jpg&w=640&q=50)
బిశ్వభూషణ్ హరిచందన్
ఆంధ్రప్రదేశ్ గవర్నర్, ఒడీశా రాజకీయనాయకుడు / From Wikipedia, the free encyclopedia
బిశ్వభూషణ్ హరిచందన్ ఒడిషా రాష్ట్రానికి చెందిన ఒక రాజకియ నాయకుడు, న్యాయవాది, కవి, రచయిత, అవినీతిపై పోరాడే యోధుడు. ఆయన 17 జూలై 2019 నుండి వరకు 2023 ఫిబ్రవరి 12 వరకు ఆంధ్ర ప్రదేశ్ రాష్టానికి గవర్నర్గా[1]పని చేసి, 23 ఫిబ్రవరి 2023న ఛత్తీస్గఢ్ గవర్నర్గా నియమితుడయ్యాడు.[2]
త్వరిత వాస్తవాలు ముందు, తరువాత ...
బిశ్వభూషన్ హరిచందన్ | |||
![]() బిశ్వభూషన్ హరిచందన్ | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 23 ఫిబ్రవరి 2023 - ప్రస్తుతం | |||
ముందు | అనసూయ ఉయికీ | ||
---|---|---|---|
పదవీ కాలం 17 జూలై 2019 – 2023 ఫిబ్రవరి 12 | |||
ముందు | ఈ.ఎస్.ఎల్.నరసింహన్ | ||
తరువాత | ఎస్. అబ్దుల్ నజీర్ | ||
ఒడిశా శాసనసభ్యుడు | |||
పదవీ కాలం 1997 – 2009 | |||
నియోజకవర్గం | భువనేశ్వర్ సెంట్రల్ | ||
ఒడీశా శాసనసభ్యుడు | |||
పదవీ కాలం 1990 – 1995 | |||
నియోజకవర్గం | చిలికా | ||
ఒడిశా శాసనసభ్యుడు | |||
పదవీ కాలం 1977 – 1982 | |||
నియోజకవర్గం | చిలికా | ||
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | (1934-08-03) 1934 ఆగస్టు 3 (వయసు 89) | ||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
తల్లిదండ్రులు | పరశురాం హరిచందన్ | ||
జీవిత భాగస్వామి | సుప్రవ హరిచందన్ | ||
వృత్తి |
| ||
శాఖ | న్యాయశాఖామంత్రి, రెవెన్యూ, మత్స్యశాఖ, ఒడీశా ప్రభుత్వం (2004–2009) |
మూసివేయి