చిలికా శాసనసభ నియోజకవర్గం
From Wikipedia, the free encyclopedia
చిలికా శాసనసభ నియోజకవర్గం ఒడిశా రాష్ట్రంలోని 147 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం పూరీ లోక్సభ నియోజకవర్గం, ఖుర్దా జిల్లా పరిధిలో ఉంది. చిలికా నియోజకవర్గం పరిధిలో బాణాపూర్, బాలుగావ్, చిలికా బ్లాక్, బాణాపూర్ బ్లాక్ ఉన్నాయి.[1][2]
త్వరిత వాస్తవాలు చిలికా, జిల్లా ...
చిలికా | |
---|---|
శాసనసభ నియోజకవర్గం నియోజకవర్గం | |
జిల్లా | ఖుర్దా |
నియోజకవర్గ విషయాలు | |
ఏర్పడిన సంవత్సరం | 1977 |
నియోజకర్గ సంఖ్య | 118 |
రిజర్వేషన్ | జనరల్ |
లోక్సభ | [పూరీ |
మూసివేయి