![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/5/50/The_Governor_of_Chhattisgarh%252C_Ms._Anusuiya_Uikey.jpg/640px-The_Governor_of_Chhattisgarh%252C_Ms._Anusuiya_Uikey.jpg&w=640&q=50)
అనసూయ ఉయికీ
From Wikipedia, the free encyclopedia
అనసూయ ఉయికే (జననం 1957 ఏప్రిల్ 10 ) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకురాలు ప్రస్తుతం మణిపూర్ రాష్ట్ర గవర్నర్గా పని చేస్తున్నారు. 1985 సంవత్సరంలో మధ్యప్రదేశ్ శాసన సభకు దమువా నియోజకవర్గంలో భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందింది. అర్జున్ సింగ్ క్యాబినెట్లో మహిళా, శిశు అభివృద్ధి మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఈమె, 2006 లో మధ్యప్రదేశ్ నుండి రాజ్యసభ సభ్యురాలుగా ఎన్నికైంది. [1] [2] [3] [4]
త్వరిత వాస్తవాలు 6వ ఛత్తీస్గఢ్ రాష్ట్ర గవర్నరు, నియోజకవర్గం ...
Anusuiya Uikey | |||
![]() | |||
6వ ఛత్తీస్గఢ్ రాష్ట్ర గవర్నరు | |||
---|---|---|---|
నియోజకవర్గం | దమువా | ||
వ్యక్తిగత వివరాలు |
|||
జాతీయత | భారతీయురాలు | ||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
నివాసం | రాయపూర్ | ||
వృత్తి | వ్యవసాయవేత్త , సామాజిక కార్యకర్త |
మూసివేయి
అనసూయ 16 జూలై 2019 న ఛత్తీస్గఢ్ రాష్ట్ర గవర్నర్గా నియమించబడింది. [5] ప్రస్తుతం మణిపూర్ గవర్నర్ గా ఉన్నరు