![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/7/70/Flag_of_Andhra_Pradesh.svg/langte-640px-Flag_of_Andhra_Pradesh.svg.png&w=640&q=50)
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ల జాబితా
భారత రాష్ట్రాల గవర్నర్లు జాబితా / From Wikipedia, the free encyclopedia
ఆంధ్రప్రదేశ్ గవర్నరు భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అధిపతి. ఈ జాబితా 1953 నుండి ఇప్పటి వరకు ఉన్న ఆంధ్ర రాష్ట్రం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తో సహా, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ల జాబితా. విజయవాడలో ఉన్న రాజ్ భవన్ గవర్నర్ అధికారిక నివాసం. ఈ రాష్టానికి ఇ.ఎస్.ఎల్. నరసింహన్ అత్యధిక కాలం గవర్నర్‌గా పనిచేసిన వ్యక్తి .
త్వరిత వాస్తవాలు Governor of Andhra Pradeshఆంధ్రప్రదేశ్ గవర్నరు ĀndhraPradēś Governoru, విధం ...
Governor of Andhra Pradesh ఆంధ్రప్రదేశ్ గవర్నరు ĀndhraPradēś Governoru | |
---|---|
![]() | |
విధం | హిస్ ఎక్సలెన్సీ |
స్థితి | రాష్ట్రాధిపతి |
రిపోర్టు టు | భారత రాష్ట్రపతి భారత ప్రభుత్వం |
అధికారిక నివాసం | రాజ్‌భవన్ (విజయవాడ), ఆంధ్రప్రదేశ్ |
నియామకం | భారత రాష్ట్రపతి |
కాలవ్యవధి | 5 సంవత్సరాలు |
అగ్రగామి | ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ |
ప్రారంభ హోల్డర్ | చందూలాల్ మాధవ్‌లాల్ త్రివేది |
నిర్మాణం | 1 నవంబరు 1956; 67 సంవత్సరాల క్రితం (1956-11-01) |
జీతం | ₹3,50,000 (US$4,400) (per month) |
మూసివేయి
2023 ఫిబ్రవరి 13 నుండి ప్రస్తుత గవర్నరుగా ఎస్ . అబ్దుల్ నజీర్ 2023 ఫిబ్రవరి 12 నుండి బాధ్యతలు నిర్వర్తించుచున్నాడు.