![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/te/thumb/a/ae/Syed_Abdul_Nazeer.jpg/640px-Syed_Abdul_Nazeer.jpg&w=640&q=50)
ఎస్. అబ్దుల్ నజీర్
ఆంధ్రప్రదేశ్ గవర్నరు / From Wikipedia, the free encyclopedia
సయ్యద్ అబ్దుల్ నజీర్ (జననం 1958 జనవరి 5) భారతదేశ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, కర్ణాటక హైకోర్టు మాజీ న్యాయమూర్తి. అతను 2023 ఫిబ్రవరి 12న ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా నియమితుడయ్యాడు.[1][2]
త్వరిత వాస్తవాలు ముందు, సూచించిన వారు ...
సయ్యద్ అబ్దుల్ నజీర్ | |||
![]() | |||
పదవీ కాలం 13 ఫిబ్రవరి 2023 – ప్రస్తుతం | |||
ముందు | బిశ్వభూషణ్ హరిచందన్ | ||
---|---|---|---|
సుప్రీంకోర్టు న్యాయమూర్తి | |||
పదవీ కాలం 17 ఫిబ్రవరి 2017 – 4 జనవరి 2023 | |||
సూచించిన వారు | జగదీష్ సింగ్ ఖేహర్ | ||
కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి | |||
పదవీ కాలం 12 మే 2003 – 16 ఫిబ్రవరి 2017 | |||
సూచించిన వారు | వి. ఎన్. ఖరే | ||
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | (1958-01-05) 1958 జనవరి 5 (వయసు 66) బెళువై, మైసూర్, కర్ణాటక, భారతదేశం |
మూసివేయి