From Wikipedia, the free encyclopedia
వివిధ దేశాల ఎగుమతులుఈ జాబితాలో చూపబడినాయి. (List of countries by exports). ఈ సమాచారం The World Factbook నుండి తీసికొన బడింది.
పోలికల కోసం కొన్ని స్వాధిపత్యం లేని దేశాలు కూడా జాబితాలో ఇవ్వబడ్డాయి. కాని వాటికి ర్యాంకులు చూపలేదు.
ర్యాంకు | దేశం | ఎగుమతులు మిలియన్ US$ | సమాచారం తేదీ |
---|---|---|---|
— | ప్రపంచం (అన్ని దేశాలు కలిపి) | 12,440,000 | 2004 అంచనా |
— | యూరోపియన్ యూనియన్ (బయటి దేశాలతో వాణిజ్యం ) | 1,330,000 | 2005 |
1 | జర్మనీ | 1,133,000 | 2006 అంచనా |
2 | అ.సం.రా. | 1,024,000 | 2006 అంచనా |
3 | చైనా పీపుల్స్ రిపబ్లిక్ | 974,000 | 2006 అంచనా |
— | హాంగ్కాంగ్ | 611,600 | 2006 అంచనా |
4 | జపాన్ | 590,300 | 2006 అంచనా |
5 | ఫ్రాన్స్ | 490,000 | 2006 అంచనా |
6 | యునైటెడ్ కింగ్డమ్ | 468,800 | 2006 అంచనా |
7 | ఇటలీ | 450,100 | 2006 అంచనా |
8 | నెదర్లాండ్స్ | 413,800 | 2006 అంచనా |
9 | కెనడా | 405,000 | 2006 అంచనా |
10 | బెల్జియం | 335,300 | 2006 అంచనా |
11 | దక్షిణ కొరియా | 326,000 | 2006 అంచనా |
12 | రష్యా | 317,600 | 2006 అంచనా |
13 | సింగపూర్ | 283,600 | 2006 అంచనా |
14 | మెక్సికో | 248,800 | 2006 అంచనా |
15 | స్పెయిన్ | 222,100 | 2006 అంచనా |
16 | చైనా రిపబ్లిక్ (తైవాన్) | 215,000 | 2006 అంచనా |
17 | సౌదీ అరేబియా | 204,500 | 2006 అంచనా |
18 | స్వీడన్ | 173,900 | 2006 అంచనా |
19 | స్విట్జర్లాండ్ | 166,300 | 2006 అంచనా |
20 | మలేషియా | 158,700 | 2006 అంచనా |
21 | బ్రెజిల్ | 137,500 | 2006 అంచనా |
22 | యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ | 137,100 | 2006 అంచనా |
23 | ఆస్ట్రియా | 133,300 | 2006 అంచనా |
24 | థాయిలాండ్ | 123,500 | 2006 అంచనా |
25 | నార్వే | 122,600 | 2006 అంచనా |
26 | ఐర్లాండ్ | 119,800 | 2006 అంచనా |
27 | ఆస్ట్రేలియా | 117,000 | 2006 అంచనా |
28 | భారత్ | 112,000 | 2006 అంచనా |
29 | పోలండ్ | 110,700 | 2006 అంచనా |
30 | ఇండొనీషియా | 102,300 | 2006 అంచనా |
31 | డెన్మార్క్ | 93,930 | 2006 అంచనా |
32 | చెక్ రిపబ్లిక్ | 89,340 | 2006 అంచనా |
33 | టర్కీ | 85,210 | 2006 అంచనా |
34 | ఫిన్లాండ్ | 84,720 | 2006 అంచనా |
35 | వెనిజ్వెలా | 69,230 | 2006 అంచనా |
36 | హంగేరీ | 67,990 | 2006 అంచనా |
37 | ఇరాన్ | 63,180 | 2006 అంచనా |
38 | దక్షిణ ఆఫ్రికా | 59,150 | 2006 అంచనా |
39 | నైజీరియా | 59,010 | 2006 అంచనా |
40 | చిలీ | 58,210 | 2006 అంచనా |
41 | కువైట్ | 56,060 | 2006 అంచనా |
42 | అల్జీరియా | 55,600 | 2006 అంచనా |
43 | ఫిలిప్పీన్స్ | 47,200 | 2006 అంచనా |
— | పోర్టోరికో | 46,900 | 2001 |
44 | పోర్చుగల్ | 46,770 | 2006 అంచనా |
45 | అర్జెంటీనా | 46,000 | 2006 అంచనా |
46 | ఇస్రాయెల్ | 42,860 | 2006 అంచనా |
47 | వియెత్నాం | 39,920 | 2006 అంచనా |
48 | స్లొవేకియా | 39,640 | 2006 అంచనా |
49 | ఉక్రెయిన్ | 38,880 | 2006 అంచనా |
50 | లిబియా | 37,020 | 2006 అంచనా |
51 | కజకస్తాన్ | 35,550 | 2006 అంచనా |
52 | అంగోలా | 35,530 | 2006 అంచనా |
53 | కతర్ | 33,250 | 2006 అంచనా |
54 | రొమేనియా | 33,000 | 2006 అంచనా |
55 | ఇరాక్ | 32,190 | 2006 అంచనా |
56 | కొలంబియా | 24,860 | 2006 అంచనా |
57 | ఒమన్ | 24,730 | 2006 అంచనా |
58 | గ్రీస్ | 24,420 | 2006 అంచనా |
59 | ఈజిప్ట్ | 24,220 | 2006 అంచనా |
60 | న్యూజిలాండ్ | 23,690 | 2006 అంచనా |
61 | పెరూ | 22,690 | 2006 అంచనా |
62 | స్లొవేనియా | 21,850 | 2006 అంచనా |
63 | బెలారస్ | 19,610 | 2006 అంచనా |
64 | లక్సెంబోర్గ్నగరం | 19,550 | 2006 అంచనా |
65 | పాకిస్తాన్ | 19,240 | 2006 అంచనా |
66 | బల్గేరియా | 15,500 | 2006 అంచనా |
67 | లిథువేనియా | 14,640 | 2006 అంచనా |
68 | బహ్రయిన్ | 12,620 | 2006 అంచనా |
69 | ఈక్వడార్ | 12,560 | 2006 అంచనా |
70 | అజర్బైజాన్ | 12,510 | 2006 అంచనా |
71 | ట్రినిడాడ్ & టొబాగో | 12,500 | 2006 అంచనా |
72 | మొరాకో | 11,720 | 2006 అంచనా |
73 | టునీషియా | 11,610 | 2006 అంచనా |
74 | బంగ్లాదేశ్ | 11,170 | 2006 అంచనా |
75 | క్రొయేషియా | 11,170 | 2006 అంచనా |
76 | ఎస్టోనియా | 9,680 | 2006 అంచనా |
77 | ఈక్వటోరియల్ గునియా | 8,961 | 2006 అంచనా |
78 | యెమెన్ | 8,214 | 2006 అంచనా |
79 | పనామా | 8,087 | 2006 అంచనా |
80 | కోస్టారీకా | 7,931 | 2006 అంచనా |
81 | ఐవరీ కోస్ట్ | 7,832 | 2006 అంచనా |
82 | సూడాన్ | 7,505 | 2006 అంచనా |
83 | శ్రీలంక | 7,076 | 2006 అంచనా |
84 | లాత్వియా | 6,980 | 2006 అంచనా |
85 | సిరియా | 6,923 | 2006 అంచనా |
86 | గబాన్ | 6,677 | 2006 అంచనా |
87 | డొమినికన్ రిపబ్లిక్ | 6,495 | 2006 అంచనా |
88 | బ్రూనై | 6,247 | 2005 అంచనా |
89 | కాంగో రిపబ్లిక్ | 5,996 | 2006 అంచనా |
90 | ఉజ్బెకిస్తాన్ | 5,510 | 2006 అంచనా |
91 | తుర్క్మెనిస్తాన్ | 5,421 | 2006 అంచనా |
92 | బోత్సువానా | 4,836 | 2006 అంచనా |
93 | జోర్డాన్ | 4,798 | 2006 అంచనా |
94 | సెర్బియా | 4,553 | 2005 అంచనా |
95 | ఛాద్ | 4,342 | 2006 అంచనా |
96 | కామెరూన్ | 4,318 | 2006 అంచనా |
97 | వర్జిన్ దీవులు | 4,234 | 2001 |
98 | పాపువా న్యూగినియా | 4,096 | 2006 అంచనా |
99 | ఉరుగ్వే | 3,993 | 2006 అంచనా |
100 | జాంబియా | 3,928 | 2006 అంచనా |
101 | గ్వాటెమాలా | 3,710 | 2006 అంచనా |
102 | ఎల్ సాల్వడోర్ | 3,686 | 2006 అంచనా |
103 | బొలీవియా | 3,668 | 2006 అంచనా |
104 | కెన్యా | 3,614 | 2006 అంచనా |
105 | ఐస్లాండ్ | 3,587 | 2006 అంచనా |
106 | మయన్మార్ | 3,560 | 2006 అంచనా |
107 | బోస్నియా & హెర్జ్గొవీనియా | 3,500 | 2006 అంచనా |
108 | కంబోడియా | 3,380 | 2006 అంచనా |
109 | ఘనా | 3,286 | 2006 అంచనా |
— | మకావొ | 3,156 | 2005 |
110 | క్యూబా | 2,956 | 2006 అంచనా |
111 | లైకెస్టీన్ | 2,470 | 1996 |
112 | మొజాంబిక్ | 2,429 | 2006 అంచనా |
113 | మాల్టా | 2,425 | 2006 అంచనా |
114 | మేసిడోనియా | 2,341 | 2006 అంచనా |
115 | నమీబియా | 2,321 | 2006 అంచనా |
116 | మారిషస్ | 2,318 | 2006 అంచనా |
117 | స్వాజీలాండ్ | 2,201 | 2006 అంచనా |
118 | జమైకా | 2,087 | 2006 అంచనా |
— | నెదర్లాండ్స్ యాంటిలిస్ | 2,076 | 2004 అంచనా |
119 | హోండూరస్ | 1,947 | 2006 అంచనా |
120 | లెబనాన్ | 1,881 | 2005 అంచనా |
121 | టాంజానియా | 1,831 | 2006 అంచనా |
122 | జింబాబ్వే | 1,766 | 2006 అంచనా |
123 | జార్జియా (దేశం) | 1,761 | 2006 అంచనా |
124 | నికారాగ్వా | 1,714 | 2006 అంచనా |
125 | పరాగ్వే | 1,690 | 2005 అంచనా |
126 | సెనెగల్ | 1,478 | 2006 అంచనా |
— | బెర్ముడా | 1,469 | 2004 అంచనా |
127 | సైప్రస్ | 1,340 | 2006 అంచనా |
128 | ఉత్తర కొరియా | 1,340 | 2005 |
129 | శాన్ మారినో నగరం | 1,291 | 2004 |
130 | తజకిస్తాన్ | 1,160 | 2006 అంచనా |
131 | కాంగో డెమొక్రాటిక్ రిపబ్లిక్ | 1,108 | 2004 అంచనా |
132 | ఇథియోపియా | 1,085 | 2006 అంచనా |
— | న్యూ కాలెడోనియా | 1,085 | 2005 అంచనా |
133 | మంగోలియా | 1,064 | 2005 |
134 | ఆర్మేనియా | 1,056 | 2006 అంచనా |
135 | మాల్డోవా | 1,020 | 2006 అంచనా |
136 | మడగాస్కర్ | 993.5 | 2006 అంచనా |
137 | లావోస్ | 982.2 | 2006 అంచనా |
138 | ఉగాండా | 961.7 | 2006 అంచనా |
139 | లైబీరియా | 910.0 | 2004 అంచనా |
140 | సూరీనామ్ | 881.0 | 2004 అంచనా |
141 | టోగో | 868.4 | 2006 అంచనా |
142 | నేపాల్ | 822.0 | 2005 అంచనా |
143 | మారిటేనియా | 784.0 | 2004 అంచనా |
144 | లెసోతో | 779.1 | 2006 అంచనా |
145 | అల్బేనియా | 763.2 | 2006 అంచనా |
146 | ఫిజీ | 719.6 | 2005 |
147 | మొనాకో | 716.3 | 2005 |
148 | కిర్గిజిస్తాన్ | 701.8 | 2006 అంచనా |
149 | గయానా | 621.6 | 2006 అంచనా |
150 | గినియా | 615.1 | 2006 అంచనా |
— | ఫారో దీవులు | 598.0 | 2005 అంచనా |
151 | బెనిన్ | 563.1 | 2006 అంచనా |
152 | బర్కీనా ఫాసో | 543.5 | 2006 అంచనా |
153 | మలావి | 513.1 | 2006 అంచనా |
154 | ఆఫ్ఘనిస్తాన్ | 471.0 | 2005 అంచనా |
155 | బహామాస్ | 451.0 | 2005 అంచనా |
156 | అమెరికన్ సమోవా | 445.6 | FY04 అంచనా |
157 | హైతీ | 443.7 | 2006 అంచనా |
— | గ్రీన్లాండ్ | 404.0 | 2005 అంచనా |
158 | సీషెల్లిస్ | 365.1 | 2006 అంచనా |
159 | బెలిజ్ | 359.5 | 2006 అంచనా |
160 | మాలీ | 323.0 | 2004 అంచనా |
— | గాజా స్ట్రిప్ | 301.0 | 2005 |
— | వెస్ట్ బాంక్ | 301.0 | 2005 |
— | జిబ్రాల్టర్ | 271.0 | 2004 అంచనా |
161 | జిబౌటి నగరం | 250.0 | 2004 అంచనా |
162 | సొమాలియా | 241.0 | 2004 అంచనా |
163 | నైజర్ | 222.0 | 2004 అంచనా |
164 | మాల్దీవులు | 214.0 | 2006 అంచనా |
— | ఫ్రెంచ్ పోలినీసియా | 211.0 | 2005 అంచనా |
165 | బార్బడోస్ | 209.0 | 2004 అంచనా |
166 | భూటాన్ | 186.0 | 2005 |
167 | సియెర్రా లియోన్ | 185.0 | 2004 అంచనా |
168 | మాంటినిగ్రో | 171.3 | 2003 |
169 | సొలొమన్ దీవులు | 171.0 | 2004 అంచనా |
— | టర్క్స్ & కైకోస్ దీవులు | 169.2 | 2000 |
170 | అండొర్రా | 148.7 | 2005 |
171 | రవాండా | 135.4 | 2006 అంచనా |
172 | సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ | 131.0 | 2004 అంచనా |
173 | గాంబియా | 130.5 | 2006 అంచనా |
— | ఫాక్లాండ్ దీవులు | 125.0 | 2004 అంచనా |
174 | గినియా-బిస్సావు | 116.0 | 2004 అంచనా |
175 | కేప్ వర్డి | 96.71 | 2006 అంచనా |
— | సమోవా | 94.00 | 2004 అంచనా |
176 | సెయింట్ లూసియా | 82.00 | 2004 అంచనా |
— | అరుబా | 80.00 | 2004 అంచనా |
177 | డొమినికా కామన్వెల్త్ | 74.00 | 2004 అంచనా |
178 | సెయింట్ కిట్స్ & నెవిస్ | 70.00 | 2004 అంచనా |
— | ఉత్తర సైప్రస్ | 68.10 | 2006 అంచనా |
179 | బురుండి | 55.68 | 2006 అంచనా |
180 | ఆంటిగువా & బార్బుడా | 46.81 | 2004 అంచనా |
— | గ్వామ్ | 45.00 | 2004 అంచనా |
181 | గ్రెనడా | 40.00 | 2004 అంచనా |
182 | సెయింట్ విన్సెంట్ & గ్రెనడీన్స్ | 37.00 | 2004 అంచనా |
183 | వనువాటు | 34.11 | 2004 అంచనా |
184 | కొమొరోస్ | 34.00 | 2004 అంచనా |
185 | టోంగా | 34.00 | 2004 అంచనా |
— | బ్రిటిష్ వర్జిన్ దీవులు | 25.30 | 2002 |
— | సెయింట్ హెలినా | 19.00 | 2004 అంచనా |
186 | ఎరిట్రియా | 17.65 | 2006 అంచనా |
187 | కిరిబాతి | 17.00 | 2004 అంచనా |
— | అంగ్విల్లా | 14.56 | 2005 అంచనా |
188 | మైక్రొనీషియా | 14.00 | 2004 అంచనా |
189 | తూర్పు తైమూర్ (టిమోర్-లెస్టె) | 10.00 | 2005 అంచనా |
190 | సావొటోమ్ & ప్రిన్సిపె | 9.773 | 2006 అంచనా |
191 | మార్షల్ దీవులు | 9.100 | 2000 |
— | మాయొట్టి | 6.500 | 2005 |
192 | పలావు | 5.882 | 2004 అంచనా |
— | సెయింట్ పియెర్ & మికెలాన్ | 5.500 | 2005 అంచనా |
193 | కుక్ దీవులు | 5.222 | 2005 |
— | కేమెన్ దీవులు | 2.520 | 2004 |
— | నార్ఫోక్ దీవులు | 1.500 | FY91/92 |
194 | తువాలు | 1.000 | 2004 అంచనా |
— | మాంట్సెరాట్ | 0.700 | 2001 |
— | నియూ | 0.201 | 2004 |
195 | నౌరూ | 0.064 | 2005 అంచనా |
— | వల్లిస్ & ఫుటునా దీవులు | 0.047 | 2004 |
196 | టోకెలావ్ దీవులు | 0.000 | 2002 |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.