జింబాబ్వే పురుషుల జాతీయ క్రికెట్ జట్టు, పురుషుల అంతర్జాతీయ క్రికెట్లో జింబాబ్వేకు ప్రాతినిధ్యం వహిస్తుంది. జింబాబ్వే క్రికెట్ (గతంలో జింబాబ్వే క్రికెట్ యూనియన్ అనేవారు) పర్యవేక్షిస్తుంది. ఈ జట్టును చెవ్రాన్స్ అని కూడా అంటారు. జింబాబ్వే 1992 నుండి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి)లో పూర్తి స్థాయి సభ్యునిగా ఉంది. 2023 మే నాటికి జింబాబ్వే, టెస్ట్‌లలో 10వ స్థానంలో, వన్డే ఇంటర్నేషనల్స్ (వన్డేలు)లో 11వ స్థానంలో, ట్వంటీ20 ఇంటర్నేషనల్స్‌లో (T20Iలు) 11వ స్థానంలోనూ ఉంది.
త్వరిత వాస్తవాలు మారుపేరు, అసోసియేషన్ ...
జింబాబ్వే క్రికెట్ జట్టుRefer to caption |
మారుపేరు | చెవ్రాన్స్[1][2] |
---|
అసోసియేషన్ | జింబాబ్వే క్రికెట్ |
---|
|
టెస్టు కెప్టెన్ | షాన్ విలియమ్స్ |
---|
ఒన్ డే కెప్టెన్ | క్రేగ్ ఎర్విన్ |
---|
Tట్వంటీ I కెప్టెన్ | క్రేగ్ ఎర్విన్ |
---|
కోచ్ | డేవ్ హాటన్ |
---|
|
టెస్టు హోదా పొందినది | 1992 |
---|
|
ICC హోదా | అనుబంధ సభ్యురాలు (1981) పూర్తి స్థాయి సభ్యురాలు (1992) |
---|
ICC ప్రాంతం | ఆఫ్రికా క్రికెట్ అసోసియేషన్ (ఆఫ్రికా) |
---|
ఐసిసి ర్యాంకులు |
ప్రస్తుత[3] |
అత్యుత్తమ |
---|
టెస్టులు |
10వ |
8వ |
---|
వన్డే |
11వ |
7వ |
---|
టి20ఐ |
11వ |
9th |
---|
|
|
మొదటి టెస్టు | v. భారతదేశం హరారే స్పోర్ట్స్ క్లబ్, హరారే; 1992 అక్టోబరు 18–22 |
---|
చివరి టెస్టు | v. వెస్ట్ ఇండీస్ క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్, బులవాయో; 2023 ఫిబ్రవరి 12–14 |
---|
టెస్టులు |
ఆడినవి |
గెలిచినవి/ఓడినవి |
---|
మొత్తం[4] |
117 |
13/75 (29 డ్రాలు) |
---|
ఈ ఏడు[5] |
2 |
0/1 (1 డ్రా) |
---|
|
|
తొలి వన్డే | v. ఆస్ట్రేలియా ట్రెంట్‌బ్రిడ్జ్, నాటింగ్‌హామ్; 1983 జూన్ 9 |
---|
చివరి వన్డే | v. స్కాట్లాండ్ క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్, బులవాయో; 2023 జూలై 4 |
---|
వన్డేలు |
ఆడినవి |
గెలిచినవి/ఓడినవి |
---|
మొత్తం[6] |
566 |
151/394 (8 టైలు, 13 ఫలితం తేలనివి) |
---|
ఈ ఏడు[7] |
13 |
8/4 (0 టైలు, 1 ఫలితం తేలనివి) |
---|
|
పాల్గొన్న ప్రపంచ కప్‌లు | 9 (first in 1983) |
---|
అత్యుత్తమ ఫలితం | సూపర్ సిక్సెస్ (1999, 2003) |
---|
ఐసిసి ప్రపంచ కప్ క్వాలిఫయరులో పోటీ | 5 (first in 1982 ఐసిసి ట్రోఫీ) |
---|
అత్యుత్తమ ఫలితం | ఛాంపియన్స్ (1982, 1986 ఐసిసి ట్రోఫీ, 1990 ఐసిసి ట్రోఫీ) |
---|
|
తొలి టి20ఐ | v. బంగ్లాదేశ్ షేక్ అబూ నాజర్ స్టేడియం ఖుల్నా; 2006 నవంబరు 28 |
---|
చివరి టి20ఐ | v. ఐర్లాండ్ హరారే స్పోర్ట్స్ క్లబ్, హరారే; 2023 జనవరి 15 |
---|
టి20ఐలు |
ఆడినవి |
గెలిచినవి/ఓడినవి |
---|
మొత్తం[8] |
123 |
38/82 (2 టైలు, 1 ఫలితం తేలనివి) |
---|
ఈ ఏడు[9] |
3 |
2/1 (0 టైలు, 0 ఫలితం తేలనివి) |
---|
|
ఐసిసి టి20 ప్రపంచ కప్ లో పోటీ | 6 (first in 2007 ఐసిసి ప్రపంచ టి20) |
---|
అత్యుత్తమ ఫలితం | సూపర్ 12 (2022 ఐసిసి పురుషుల టి20 ప్రపంచ కప్) |
---|
|
|
|
As of 2023 జూలై 4 |
మూసివేయి