![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/4/4f/Blank_vowel_trapezoid.svg/langte-640px-Blank_vowel_trapezoid.svg.png&w=640&q=50)
ఉపసంవృత మధ్యస్వర ఓష్ఠ్య అచ్చు
From Wikipedia, the free encyclopedia
ఈ అచ్చు ఉప సంవృతం, అంటే సుమారుగా చాలా వరకు నోరు మూసి ఉంటుంది. పలికినప్పుడు నాలిక నోటీలో మధ్య భాగంలో ఉంచటంతో శబ్దం వస్తుంది, కాబట్టి ఇది మధ్యస్వరం. ఓష్ఠ్యం కనుక పెదవులు గుండ్రంగా తిరగవలిసి ఉంది. IPAలో ⟨ʊ̈⟩ అక్షరంతో గుర్తింపబడుతుంది.
ఇది సాహిత్యానికి చెందిన మొలక వ్యాసం. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |
త్వరిత వాస్తవాలు ఉపసంవృత మధ్యస్వర ఓష్ఠ్య అచ్చు, ʊ̈ ...
ఉపసంవృత మధ్యస్వర ఓష్ఠ్య అచ్చు | |
---|---|
ʊ̈ | |
IPA అంకె | 321 415 |
సాంకేతికరణ | |
అంశం (decimal) | ʊ̈ |
యూనికోడ్ (hex) | U+028A U+0308 |
X-SAMPA | U_" |
కిర్షెన్బాం | U" |
పలుకు | |
మూసివేయి