అంతర్జాతీయ ధ్వన్యాత్మక వర్ణమాల
పడల్లలో శబ్దాలను రాయడానికి లిపి / From Wikipedia, the free encyclopedia
అంతర్జాతీయ ధ్వన్యాత్మక వర్ణమాల (ఇంగ్లీషు International Phonetic Alphabet), అనునది ప్రపంచంలోని అన్ని భాషల ధ్వనులనూ రాయగల లిపి. ఇందులో ఒక్కొక్క అక్షరానికీ, ఒక్కొక్క ధ్వని మాత్రమే ఉంటుంది. మొదట్లో, రోమన్ లిపిలో రాయడం ప్రారంభించినా, ప్రపంచంలోని అన్ని శబ్దాలనూ రాయడం కోసం గ్రీకు అక్షరాలను కూడా వాడుతున్నారు. అంతేగాక కొత్త అక్షరాలను కూడా సృష్టిస్తున్నారు.