అర్థసంవృత తాలవ్య ఓష్ఠ్య అచ్చు
From Wikipedia, the free encyclopedia
ఈ అచ్చు అర్థ సంవృతం, అంటే నోరు సగం మూసి ఉంటుంది. పలికినప్పుడు నాలిక నోటీలో పళ్ళపై భాగంలో ఉంచటంతో శబ్దం వస్తుంది, కాబట్టి ఇది తాలవ్యం. ఓష్ఠ్యం కనుక పెదవులు గుండ్రంగా తిరగవలిసి ఉంది. IPAలో ⟨ø⟩ అక్షరంతో గుర్తింపబడుతుంది.
త్వరిత వాస్తవాలు అర్థసంవృత తాలవ్య ఓష్ఠ్య అచ్చు, ø ...
అర్థసంవృత తాలవ్య ఓష్ఠ్య అచ్చు | |||
---|---|---|---|
ø | |||
| |||
IPA అంకె | 310 | ||
సాంకేతికరణ | |||
అంశం (decimal) | ø | ||
యూనికోడ్ (hex) | U+00F8 | ||
X-SAMPA | 2 | ||
కిర్షెన్బాం | Y | ||
పలుకు | |||
మూసివేయి