![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/4/4f/Blank_vowel_trapezoid.svg/langte-640px-Blank_vowel_trapezoid.svg.png&w=640&q=50)
అర్థసంవృత మధ్యస్వర ఓష్ఠ్య అచ్చు
From Wikipedia, the free encyclopedia
ఈ అచ్చు అర్థ సంవృతం, అంటే నోరు సగం మూసి ఉంటుంది. పలికినప్పుడు నాలిక నోటీలో మధ్య భాగంలో ఉంచటంతో శబ్దం వస్తుంది, కాబట్టి ఇది మధ్యస్వరం. ఓష్ఠ్యం కనుక పెదవులు గుండ్రంగా తిరగవలిసి ఉంది. IPAలో ⟨ɵ⟩ అక్షరంతో గుర్తింపబడుతుంది.
ఇది సాహిత్యానికి చెందిన మొలక వ్యాసం. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |
త్వరిత వాస్తవాలు అర్థసంవృత మధ్యస్వర ఓష్ఠ్య అచ్చు, ɵ ...
అర్థసంవృత మధ్యస్వర ఓష్ఠ్య అచ్చు | |||
---|---|---|---|
ɵ | |||
| |||
IPA అంకె | 323 | ||
సాంకేతికరణ | |||
అంశం (decimal) | ɵ | ||
యూనికోడ్ (hex) | U+0275 | ||
X-SAMPA | 8 | ||
కిర్షెన్బాం | @.<umd> | ||
పలుకు | |||
మూసివేయి