అర్థసంవృత కంఠ్య నిర్యోష్ఠ్య అచ్చు
From Wikipedia, the free encyclopedia
ఈ అచ్చు అర్థ సంవృతం, అంటే నోరు సగం మూసి ఉంటుంది. పలికినప్పుడు నాలిక నోటీలో వెనుకన ఉంచటంతో కంఠం నుండి శబ్దం వస్తుంది, కాబట్టి ఇది కంఠ్యం. నిర్యోష్ఠ్యం కనుక పెదవులు గుండ్రంగా తిరగనవసరంలేదు. IPAలో ⟨ɤ⟩ అక్షరంతో గుర్తింపబడుతుంది.
ఇది సాహిత్యానికి చెందిన మొలక వ్యాసం. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |
త్వరిత వాస్తవాలు అర్థసంవృత కంఠ్య నిర్యోష్ఠ్య అచ్చు, ɤ ...
అర్థసంవృత కంఠ్య నిర్యోష్ఠ్య అచ్చు | |||
---|---|---|---|
ɤ | |||
| |||
IPA అంకె | 315 | ||
సాంకేతికరణ | |||
అంశం (decimal) | ɤ | ||
యూనికోడ్ (hex) | U+0264 | ||
X-SAMPA | 7 | ||
కిర్షెన్బాం | o- | ||
పలుకు | |||
మూసివేయి