Remove ads
From Wikipedia, the free encyclopedia
పరుచూరి రఘుబాబు స్మారక నాటక పరిషత్తు ప్రముఖ రచయితలు, నటులైన పరుచూరి వెంకటేశ్వరరావు, పరుచూరి గోపాలకృష్ణ 1989లో ఏర్పాటు చేసిన నాటక పరిషత్తు. 2017 పరుచూరి రఘుబాబు స్మారక 27వ అఖిల భారత నాటకోత్సవాలు గుంటూరు జిల్లా, పల్లెకోనలో ఏప్రిల్ 27 నుంచి మే 1వ తేదీ వరకు నిర్వహించారు.[1][2]
తేది | సమయం | నాటకం/నాటిక పేరు | సంస్థ పేరు | రచయిత | దర్శకుడు |
---|---|---|---|---|---|
27.04.2017 | రా. 7 గం.లకు | బతకనివ్వండి (నాటకం) | ఉషోదయా కళానికేతన్, కట్రపాడు | చెరుకూరి సాంబశివరావు | చెరుకూరి సాంబశివరావు |
27.04.2017 | రా. 9 గం.లకు | సన్నజాజులు (నాటిక) | గంగోత్రి, పెదకాకాని | దివాకర్ బాబు | నాయుడు గోపి |
27.04.2017 | రా. 10 గం.లకు | అం అః కం కః (నాటిక) | మురళీ కళానిలయం, సికింద్రాబాద్ | శంకరమంచి పార్థసారధి | తల్లావజ్ఝుల సుందరం |
28.04.2017 | సా. గం. 6.30 ని.లకు | మమతల కోవెల (నాటకం) | యన్.టి.ఆర్. కల్చరల్ అసోసియేషన్, ఒంగోలు | యస్. వెంకటేశ్వర్లు | యస్. వెంకటేశ్వర్లు |
28.04.2017 | రా. గం. 8.30 ని.లకు | కేవలం మనుషులం (నాటిక) | అభినయ ఆర్ట్స్, గుంటూరు | నెల్లూరు కేశవస్వామి (మూలకథ), శిష్ల్టా చంద్రశేఖర్ (నాటకీకరణ) | యన్. రవీంద్రరెడ్డి |
28.04.2017 | రా. గం. 9.30 ని.లకు | ఇంకెంత దూరం | శ్రీకృష్ణా తెలుగు థియేటర్ ఆర్ట్స్, ఢిల్లీ | శారదా ప్రసన్న | డి.వి. సత్యనారాయణ |
29.04.2017 | సా. గం. 6.30 ని.లకు | యవనిక (నాటకం) | కందుకూరి కళాసమతి, ధవళేశ్వరం | కె.వి.వి. సత్యనారాయణ | టి.వి. మణికుమార్ |
29.04.2017 | రా. గం. 8.30 ని.లకు | ఆగ్రహం (నాటిక) | అరవింద్ ఆర్ట్స్, తాడేపల్లి | వల్లూరి శివప్రసాద్ | గంగోత్రి సాయి |
29.04.2017 | రా. గం. 9.30 ని.లకు | చాలు ఇకచాలు (నాటిక) | శ్రీ సాయి ఆర్ట్స్, కొలకలూరు | పి.వి. భవానీప్రసాద్ | గోపరాజు విజయ్ |
29.04.2017 | రా. గం. 10.30 ని.లకు | జారుడు మెట్లు (నటాకం) | కళాంజలి, హైదరాబాద్ | కంచర్ల సూర్యప్రకాశరావు | కొల్లా రాధాకృష్ణ |
30.04.2017 | సా. గం. 6.30 ని.లకు | మిస్టరీ (నాటకం) | శ్రీ మహాతి క్రియేషన్స్, హైదరాబాద్ | డి.యస్. సుబ్రహ్మణ్య శర్మ | సుబ్బరాయశర్మ |
30.04.2017 | రా. గం. 8.30 ని.లకు | దేవుడు చూస్తున్నాడు (నాటిక) | బహురూప నటసమాఖ్య, విశాఖపట్నం | వడ్డి మహేష్ | ఎస్.కె. మిశ్రో |
30.04.2017 | రా. గం. 9.30 ని.లకు | అమ్మసొత్తు (నాటిక) | పండు క్రియేషన్స్ కల్చరల్ సొసైటీ, కొప్పోలు | వల్లూరు శివప్రసాద్ | వై. బుచ్చయ్యచౌదరి |
30.04.2017 | రా. గం. 10.30 ని.లకు | గొల్ల రామవ్వ (నాటిక) | పండు క్రియేషన్స్ కల్చరల్ సొసైటీ, కొప్పోలు | పి.వి. నరసింహారావు (మూలకథ), అజయ్ మంకెనపల్లి (నాటకీకరణ) | అజయ్ మంకెనపల్లి |
01.05.2017 | సా. గం. 6.30 ని.లకు | సుజలాం సుఫలాం (నాటకం) | న్యూస్టార్ మోడ్రన్ థియేటర్స్, విజయవాడ | శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి (మూలకథ), ఎం.ఎస్. చౌదరి (నాటకీకరణ) | ఎం.ఎస్. చౌదరి |
01.05.2017 | రా. గం. 8.30 ని.లకు | నాన్నా నువ్వో సున్నానా (నాటిక) | చైతన్య కళా స్రవంతి, ఉక్కనగరం విశాఖపట్టణం | పెనుమాక నాగేశ్వరరావు (మూలకథ), స్నిగ్ధ (నాటకీకరణ) | పి. బాలాజీ నాయక్ |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.