1988 ఆసియా కప్
From Wikipedia, the free encyclopedia
Remove ads
1988 ఆసియా కప్ (విల్స్ ఆసియా కప్) మూడవ ఆసియా కప్ టోర్నమెంటు. ఇది 1988 అక్టోబరు 26, నవంబరు 4 మధ్య బంగ్లాదేశ్‌లో జరిగింది. టోర్నమెంట్‌లో భారత్, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు పాల్గొన్నాయి. ఈ మ్యాచ్‌లు బంగ్లాదేశ్‌లో ఆడిన మొట్టమొదటి లిస్ట్ A-క్లాసిఫైడ్ టోర్నమెంటు. అప్పట్లో అది అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) అసోసియేట్ మెంబర్‌గా ఉండేది. వారి ప్రత్యర్థులందరూ ఐసిసిలో పూర్తి సభ్యులే.
Remove ads

1988 ఆసియా కప్ రౌండ్-రాబిన్ టోర్నమెంట్, ఇక్కడ ప్రతి జట్టు మిగిలిన మూడింటితో ఒకసారి ఆడింది. మొదటి రెండు జట్లు ఫైనల్‌కు అర్హత సాధించాయి. భారత్, శ్రీలంకలు ఫైనల్‌కు అర్హత సాధించాయి. ఇందులో భారత్ 6 వికెట్ల తేడాతో శ్రీలంకను ఓడించి తన రెండో ఆసియా కప్‌ను గెలుచుకుంది.
Remove ads
స్క్వాడ్స్
Remove ads
మ్యాచ్‌లు
గ్రూప్ స్టేజ్
ఫైనల్
Remove ads
గణాంకాలు
అత్యధిక వికెట్లు
ఇవి కూడా చూడండి
మూలాలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.
Remove ads