ముఫ్తీ

From Wikipedia, the free encyclopedia

ముఫ్తీ (అరబ్బీ : مفتي ) ఇస్లాంలో ఒక ఇస్లామీయ పండితుడు. ఇతను ఇస్లామీయ న్యాయశాస్త్రమైన షరియాను క్షుణ్ణంగా ఔపోసన పట్టిన వాడు. 'ముఫ్తియాత్' అనగా ముఫ్తీల కౌన్సిల్. వీరు వ్యక్తిగతంగానూ, కౌన్సిల్ రూపంలో గానూ, 'ఫతావా' ('ఫత్వా' ఏకవచనం, 'ఫతావా' బహువచనం) ఇచ్చుటకు అధికారాలు కలిగివుంటారు.

ఇస్లాం పై వ్యాసాల పరంపర
ఉసూల్ అల్-ఫిఖహ్

(న్యాయపాఠశాల పునాదులు)

ఫిఖహ్
అహ్‌కామ్
పండిత బిరుదులు

ప్రభుత్వాలలో ముఫ్తీల పాత్ర

అనేక ఇస్లామీయ దేశాలలో, క్రిమినల్ కోర్టులలో గాని, షరియా కోర్టులలో గాని వీరు జడ్జీలుగా వ్యవహరిస్తారు.

ఇవీ చూడండి

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.