బిద్ అత్

From Wikipedia, the free encyclopedia

బిద్ అత్ (ఆంగ్లం : Bid‘ah) (అరబ్బీ : بدعة ) : ఖురాను హదీసులలోని ధార్మిక బోధనలకు విరుద్ధమైన కొత్త అర్ధాలను చెప్పటం, కొత్తపుంతలు తొక్కటం బిద్‌అత్ అని పరిగణింపబడుతుంది. బిద్‌అత్ ధార్మిక పరంగా నిషేధాలని భావించబడుతుంది. ఇలాంటి అక్రమ పోకడలు పోయేవారిని బిద్ అతీలు అంటారు.

ఇస్లాం పై వ్యాసాల పరంపర
ఉసూల్ అల్-ఫిఖహ్

(న్యాయపాఠశాల పునాదులు)

ఫిఖహ్
అహ్‌కామ్
పండిత బిరుదులు

బిద్‌అత్ లకు ఉదాహరణలు

ఉలేమాల దృష్టిలో
  • 1. ఇర్జా 2. రఫ్జ్ 3. ఖుర్జూ 4. సూఫీ తెగలవి తప్పుడు విశ్వాసాలుగా కొందరు ఉలేమాలు భావిస్తారు.
  • ఉర్సులు (జన్మదిన వేడుకలు) జరపటం, సమాధులను భక్తితో కొలవటం

ఖురాన్ దృష్టిలో

  • "ప్రజలు మా సూక్తులనుగురించి కువిమర్శలు చేస్తూ అపహాస్యం చేస్తుంటే నీవు వారి దగ్గర కూర్చోకు. అక్కడనుండి లేచివెళ్ళు...ఐతే తప్పుడు వైఖరిని విడనాడినవారికి మాత్రం హితోపదేశం చెయ్యి. (ఖురాన్ 6:68)

హదీసుల దృష్టిలో

ఇవీ చూడండి

మూలాలు

బయటి లింకులు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.