From Wikipedia, the free encyclopedia
హలాల్ (ఆంగ్లం : Halal) (అరబ్బీ : حلال ), అరబ్బీ మూలం, అర్థం : అనుమతించబడినది, ధర్మబద్ధమైనది. ప్రపంచంలోని దాదాపు ముస్లింలు ఈ ధర్మబద్ధ సంప్రదాయాన్ని అనుసరిస్తారు.[1] ఈ హలాల్ ఆహారపదార్థాల వాణిజ్యమార్కెట్టు ప్రపంచవ్యాప్తంగా 580 బిలియన్ అమెరికన్ డాలర్లు ఉందని అంచనా.[2]. హలాల్ కు వ్యతిరేక పదం హరామ్ అర్థం : నిషేధింపబడినది, అధర్మమైనది, అనైతికమైనది.
సాధారణంగా ఆహారపదార్థాల ఉపయోగ సంబంధమైన పదము. ఆహారపదార్థాలకు "హలాల్ సర్టిఫికేట్" ఇచ్చే సాంప్రదాయం ముస్లిం ప్రపంచంలో సాధారణం. జంతువుల మాంసాలను, హలాల్ (జుబహ్) చేసిన తరువాత మాత్రమే భుజించుట ఆచరణీయము.
ఇస్లాం పై వ్యాసాల పరంపర
| |
ఫిఖహ్ | |
| |
అహ్కామ్ | |
| |
పండిత బిరుదులు | |
|
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.