తెలుగు సినిమా నిర్మాత, పంపిణీదారు From Wikipedia, the free encyclopedia
బివిఎస్ఎన్ ప్రసాద్ (భోగవల్లి వెంకట సత్యనారాయణ ప్రసాద్) తెలుగు సినిమా నిర్మాత, పంపిణీదారు.[1][2] 2003లో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పేరుతో సినిమా నిర్మాణ సంస్థను స్థాపించాడు.[3] అత్తారింటికి దారేది, మగధీర సినిమాలకు నిర్మాతగా రెండు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు, సైమా తెలుగు అవార్డును గెలుచుకున్నాడు.
బివిఎస్ఎన్ ప్రసాద్ | |
---|---|
జననం | భోగవల్లి వెంకట సత్యనారాయణ ప్రసాద్ |
వృత్తి | తెలుగు సినిమా నిర్మాత, పంపిణీదారు |
1984లో ప్రసాద్ ఫిల్మ్ జర్నలిస్ట్ పసుపులేటి రామారావుతో కలిసి సినిమా పంపిణీరంగంలోకి వచ్చాడు. 1986లో బోయిన సుబ్బారావు దర్శకత్వంలో శోభన్ బాబు నటించిన డ్రైవర్ బాబు సినిమాతో చలనచిత్ర నిర్మాణంలోకి అడుగుపెట్టాడు.[4]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.