డ్రైవర్ బాబు 1986, జనవరి 1న విడుదలైన తెలుగు చలనచిత్రం. శ్రీకృష్ణ ప్రసన్న ఎంటర్‌ప్రైజెస్ పతాకంపై బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మాణ సారథ్యంలో బోయిన సుబ్బారావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శోభన్ బాబు, రాధ, తులసి ప్రధాన పాత్రల్లో నటించగా, కె. చక్రవర్తి సంగీతం అందించాడు. ఖుద్-దార్ అనే హిందీ సినిమా ఆధారంగా రూపొందించబడిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది.[1][2]
డ్రైవర్ బాబు | |
---|---|
దర్శకత్వం | బోయిన సుబ్బారావు |
దీనిపై ఆధారితం | ఖుద్-దార్ |
నిర్మాత | బివిఎస్ఎన్ ప్రసాద్ |
తారాగణం | శోభన్ బాబు, రాధ, తులసి |
ఛాయాగ్రహణం | వి. సురేష్ |
కూర్పు | కోటగిరి వెంకటేశ్వరరావు |
సంగీతం | కె. చక్రవర్తి |
నిర్మాణ సంస్థ | శ్రీకృష్ణ ప్రసన్న ఎంటర్‌ప్రైజెస్ |
విడుదల తేదీ | జనవరి 14, 1986 |
సినిమా నిడివి | 144 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నటవర్గం
- శోభన్ బాబు
- రాధ
- తులసి
- రాజ్యలక్ష్మి
- ప్రమీల
- పొన్నీ
- గుమ్మడి వెంకటేశ్వరరావు
- రాజేష్
- ప్రభాకర్ రెడ్డి
- పిఎల్ నారాయణ
- వీరభద్ర రావు
- రాజా వర్మ
- గోకిన రామారావు
- భీమా రాజు
- సెంథిల్
- కెకె శర్మ
సాంకేతికవర్గం
- దర్శకత్వం బోయిన సుబ్బారావు
- నిర్మాత: బివిఎస్ఎన్ ప్రసాద్
- ఆధారం: ఖుద్-దార్
- సంగీతం: కె. చక్రవర్తి
- ఛాయాగ్రహణం: వి. సురేష్
- కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు
- నిర్మాణ సంస్థ: శ్రీకృష్ణ ప్రసన్న ఎంటర్‌ప్రైజెస్
పాటలు
ఈ చిత్రంలోని పాటలను కె. చక్రవర్తి స్వరపరిచాడు.[3]
- నున్నగా - ఎస్.పి బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల
- ముందేపు - ఎస్.పి బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల
- ఓసోసి - ఎస్.పి బాలసుబ్రహ్మణ్యం
- ఏలోమాను - పి. సుశీల
- ముద్దుకు - ఎస్.పి బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల
మూలాలు
Wikiwand in your browser!
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.