జాతీయ రహదారి 31

ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ లను కలిపే జాతీయ రహదారి From Wikipedia, the free encyclopedia

జాతీయ రహదారి 31 (ఎన్‌హెచ్ 31) భారతదేశంలోని ప్రాథమిక జాతీయ రహదారి. ఇది ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో మొదలై, బీహార్ గుండా ప్రయాణించి, పశ్చిమ బెంగాల్‌, మాల్దా జిల్లా లోని సాంసీ వద్ద స్టేట్ హైవే 10 (పశ్చిమ బెంగాల్) ని కలిసి, ముగుస్తుంది. SH 10 (WB) సాంసీని ఎన్‌హెచ్ 12 కి కలుపుతుంది.[1]

త్వరిత వాస్తవాలు National Highway 31, మార్గ సమాచారం ...
Thumb
31
National Highway 31
Thumb
ఎరుపు రంగులో జాతీయ రహదారి 31
మార్గ సమాచారం
Part of AH42
పొడవు968 kమీ. (601 మై.)
ముఖ్యమైన కూడళ్ళు
పశ్చిమ చివరఉన్నావ్
తూర్పు చివరసామ్సి
ప్రదేశము
దేశంభారతదేశం
రాష్ట్రాలుఉత్తర ప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్
ప్రాథమిక గమ్యస్థానాలులాల్‌గంజ్, రాయ్‌బరేలీ, సలోన్, ప్రతాప్‌ఘర్, మచ్లిషహర్, జౌన్‌పూర్, వారణాసి, ఘాజీపూర్, బల్లియా, ఛప్రా, హాజీపూర్, పాట్నా, భక్తియార్‌పూర్, బార్హ్, మొకామా, బెగుసరాయ్, ఖగారియా, బిహ్‌పూర్, నౌగాచియా, గోసైన్‌గావ్, హరీష్, కుర్సేలా, కొరైష్, కుర్సేలా, చంచల్, సంసి, మాల్దా
రహదారి వ్యవస్థ
  • భారతదేశంలో రహదార్లు
ఎన్‌హెచ్ 27 ఎన్‌హెచ్ 12
మూసివేయి

మార్గం

జాతీయ రహదారి 31 తూర్పు-పడమర దిశలో, మూడు రాష్ట్రాల మీదుగా వెళ్తుంది.[2]

ఉత్తర ప్రదేశ్

ఉత్తర ప్రదేశ్‌లో ఈ రహదారి ఉన్నావ్, లాల్‌గంజ్, రాయ్‌బరేలి, సలోన్, ప్రతాప్‌గఢ్, మచ్లిషహర్, జాన్‌పూర్, వారణాసి, ఘాజీపూర్, బల్లియా పట్టణాలను కలుపుతుంది.

బీహార్

బీహార్‌లో ఛప్రా, హాజీపూర్, పాట్నా, భక్తియార్పూర్, నవాడా, మొకామా, బార్హ్, బెగుసరాయ్, ఖగారియా, బీహ్పూర్, కోరా, కతిహార్ లను కలుపుతుంది.

పశ్చిమ బెంగాల్

హరిశ్చంద్రపూర్, మాల్దా

కూడళ్ళు

Thumb
ఎన్‌హెచ్-31 ( పూర్ణియా దగ్గర)
ఉత్తర ప్రదేశ్
ఎన్‌హెచ్ 27 ఉన్నావ్ వద్ద ముగింపు
ఎన్‌హెచ్ 335 లాల్‌గంజ్ వద్ద
ఎన్‌హెచ్ 30 రాయ్‌బరేలి వద్ద
ఎన్‌హెచ్ 931A సలోన్ వద్ద
ఎన్‌హెచ్ 731A ప్రతాప్‌గఢ్ వద్ద
ఎన్‌హెచ్ 931 ప్రతాప్‌గఢ్ వద్ద
ఎన్‌హెచ్ 330 ప్రతాప్‌గఢ్ వద్ద
ఎన్‌హెచ్ 319D ముంగ్రా బదాహాపూర్ వద్ద
ఎన్‌హెచ్ 731 జౌన్‌పూర్ వద్ద
ఎన్‌హెచ్ 135A జౌన్‌పూర్ వద్ద
ఎన్‌హెచ్ 128A జౌన్‌పూర్ వద్ద
ఎన్‌హెచ్ 28 వారణాసి వద్ద
ఎన్‌హెచ్ 24 ఘాజీపూర్ వద్ద
ఎన్‌హెచ్ 128D ఫేఫ్నా వద్ద
ఎన్‌హెచ్ 727B బలియా వద్ద
బీహార్
ఎన్‌హెచ్ 922 బక్సర్ దగ్గర
ఎన్‌హెచ్ 531 ఛప్రా వద్ద
ఎన్‌హెచ్ 331 ఛప్రా వద్ద
ఎన్‌హెచ్ 722 ఛప్రా వద్ద
ఎన్‌హెచ్ 22 హాజీపూర్ వద్ద
ఎన్‌హెచ్ 322 హాజీపూర్ వద్ద
ఎన్‌హెచ్ 922 పాట్నా దగ్గర
ఎన్‌హెచ్ 431 ఫతుహా దగ్గర
ఎన్‌హెచ్ 20 భక్తియార్‌పూర్ వద్ద
ఎన్‌హెచ్ 431 బార్హ్ వద్ద
ఎన్‌హెచ్ 33 మొకామా వద్ద
ఎన్‌హెచ్ 122 బరౌని దగ్గర
ఎన్‌హెచ్ 333B ముంగేర్ వద్ద
ఎన్‌హెచ్ 231 మహేష్‌ఖంట్ వద్ద
ఎన్‌హెచ్ 131 బీహ్పూర్ వద్ద
ఎన్‌హెచ్ 231 కోరా వద్ద
ఎన్‌హెచ్ 131A కతిహార్ వద్ద
పశ్చిమ బెంగాల్
ఎన్‌హెచ్ 12 మాల్దా వద్ద టెర్మినల్

ఇంటరాక్టివ్ మ్యాప్

Map

ఇవి కూడా చూడండి

మూలాలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.