బీహార్, జార్ఖండ్, ఒడిశాల గుండా వెళ్ళే జాతీయ రహదారి From Wikipedia, the free encyclopedia
జాతీయ రహదారి 20 (ఎన్హెచ్ 20) భారతదేశంలో బీహార్, జార్ఖండ్, ఒడిశా రాష్ట్రాల గుండా వెళ్ళే జాతీయ రహదారి. ఈ రహదారి బీహార్లోని భక్తియార్పూర్ వద్ద మొదలై, ఒడిశాలోని సతభాయా వద్ద ముగుస్తుంది.[1][2]
National Highway 20 | ||||
---|---|---|---|---|
మార్గ సమాచారం | ||||
Part of AH20 AH42 | ||||
పొడవు | 658 కి.మీ. (409 మై.) | |||
ముఖ్యమైన కూడళ్ళు | ||||
నుండి | బక్తియార్పూర్ | |||
వరకు | సతభాయా | |||
ప్రదేశము | ||||
దేశం | భారతదేశం | |||
రాష్ట్రాలు | బీహార్, జార్ఖండ్, ఒడిశా | |||
రహదారి వ్యవస్థ | ||||
| ||||
|
Seamless Wikipedia browsing. On steroids.