Remove ads
From Wikipedia, the free encyclopedia
చలకుడి లోక్సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్సభ నియోజకవర్గాలలో, కేరళ రాష్ట్రంలోని 20 లోక్సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ఎర్నాకులం, త్రిసూర్ జిల్లాల పరిధిలో 07 అసెంబ్లీ స్థానాలతో ఏర్పడింది. చలకుడి లోక్సభ నియోజకవర్గం 2008లో ఏర్పాటైన డీలిమిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సిఫార్సుల ఆధారంగా లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన అమలు చేసిన తర్వాత ఈ నియోజకవర్గం 2009లో నూతనంగా ఏర్పాటైంది.[1]
నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా |
---|---|---|---|
69 | కైపమంగళం | జనరల్ | త్రిస్సూర్ |
72 | చాలకుడి | జనరల్ | త్రిస్సూర్ |
73 | కొడంగల్లూర్ | జనరల్ | త్రిస్సూర్ |
74 | పెరుంబవూరు | జనరల్ | ఎర్నాకులం |
75 | అంగమాలి | జనరల్ | ఎర్నాకులం |
76 | అలువా | జనరల్ | ఎర్నాకులం |
84 | కున్నతునాడ్ | ఎస్సీ | ఎర్నాకులం |
ఎన్నికల | లోక్ సభ | సభ్యుడు | పార్టీ | పదవీకాలం | |
---|---|---|---|---|---|
1957 | 2వ | నారాయణకుట్టి మీనన్ | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా | 1957-1962 | |
1962[2] | 3వ | పానంపిల్లి గోవింద మినన్ | భారత జాతీయ కాంగ్రెస్ | 1962-1967 | |
1967[3] | 4వ | 1967-1971 | |||
1971[4] | 5వ | ఏ.సి జార్జ్ | 1971-1977 | ||
1977[5] | 6వ | 1977-1980 | |||
1980[6] | 7వ | E. బాలానందన్ | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా | 1980-1984 | |
1984[7] | 7వ | కె. మోహన్ దాస్ | కేరళ కాంగ్రెస్ | 1984-1989 | |
1989[8] | 8వ | సావిత్రి లక్ష్మణన్ | భారత జాతీయ కాంగ్రెస్ | 1989-1991 | |
1991[9] | 9వ | 1991-1996 | |||
1996[10] | 10వ | పి.సి. చాకో | 1996-1998 | ||
1998[11] | 11వ | ఏ.సి.జోస్ | 1998-1999 | ||
1999[12] | 12వ | కె. కరుణాకరన్ | 1999-2004 | ||
2004[13] | 13వ | లోనప్పన్ నంబదన్ | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా | 2004-2009 | |
ఎన్నికల | లోక్ సభ | సభ్యుడు | పార్టీ | పదవీకాలం | |
---|---|---|---|---|---|
2009 | 15వ | కేపీ ధనపాలన్ | భారత జాతీయ కాంగ్రెస్ | 2009-2014 | |
2014 | 16వ | ఇన్నోసెంట్ వరీద్ తెక్కెతాల | లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ | 2009-2014 | |
2019 [14] | 17వ | బెన్నీ బెహనాన్ | భారత జాతీయ కాంగ్రెస్ | 2019 - ప్రస్తుతం | |
2024[15] | 18వ | ||||
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.