From Wikipedia, the free encyclopedia
చాలకుడి శాసనసభ నియోజకవర్గం కేరళ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం త్రిసూర్ జిల్లా, చలకుడి లోక్సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
పేరు | గ్రామ పంచాయతీ / మున్సిపాలిటీ | తాలూకా |
---|---|---|
చాలకుడి | మున్సిపాలిటీ | చాలకుడి |
అతిరాపిల్లి | గ్రామ పంచాయితీ | చాలకుడి |
కడుకుట్టి | గ్రామ పంచాయితీ | చాలకుడి |
కొడకరా | గ్రామ పంచాయితీ | చాలకుడి |
కొడస్సేరి | గ్రామ పంచాయితీ | చాలకుడి |
కొరట్టి | గ్రామ పంచాయితీ | చాలకుడి |
మేలూర్ | గ్రామ పంచాయితీ | చాలకుడి |
పరియారం | గ్రామ పంచాయితీ | చాలకుడి |
ఎన్నికల | సభ | సభ్యుడు | పార్టీ | పదవీకాలం | |
1957 | 1వ | పి.కె. చతన్ | సి.పి.ఐ | 1957 – 1960 | |
సీజీ జనార్దనన్ | ప్రజా సోషలిస్ట్ పార్టీ | ||||
1960 | 2వ | కెకె బాలకృష్ణన్ | కాంగ్రెస్ | 1960 – 1965 | |
సీజీ జనార్దనన్ | ప్రజా సోషలిస్ట్ పార్టీ | ||||
1967[1] | 3వ | పి. పి. జార్జ్ | కాంగ్రెస్ | 1967 – 1970 | |
1970[2] | 4వ | 1970 – 1977 | |||
1977[3] | 5వ | పి.కె. ఇట్టూప్ | కేరళ కాంగ్రెస్ (బి) | 1977 – 1980 | |
1980[4] | 6వ | కేరళ కాంగ్రెస్ | 1980 – 1982 | ||
1982[5] | 7వ | కె.జె. జార్జ్ | జనతా పార్టీ | 1982 – 1987 | |
1987[6][7] | 8వ | 1987 – 1991 | |||
1991 | 9వ | రోసమ్మ చాకో | కాంగ్రెస్ | 1991 - 1996 | |
1996[8] | 10వ | సావిత్రి లక్ష్మణన్ | 1996 - 2001 | ||
2001[9] | 11వ | 2001 - 2006 | |||
2006[10] | 12వ | బి.డి. దేవస్సీ | సీపీఐ (ఎం) | 2006 - 2011 | |
2011[11] | 13వ | 2011 - 2016 | |||
2016[12] | 14వ | 2016 - 2021 | |||
2021[13] | 15వ | TJ సనీష్ కుమార్ జోసెఫ్ | కాంగ్రెస్ |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.