From Wikipedia, the free encyclopedia
ఇడుక్కి లోక్సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్సభ నియోజకవర్గాలలో, కేరళ రాష్ట్రంలోని 20 లోక్సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ఇడుక్కి, ఎర్నాకుళం జిల్లాల పరిధిలో 07 అసెంబ్లీ స్థానాలతో ఏర్పడింది.
ఎన్నికల | లోక్ సభ | సభ్యుడు | పార్టీ | పదవీకాలం | |
---|---|---|---|---|---|
1967 | 4వ | పి. కె. వాసుదేవన్ నాయర్ | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా | 1967-1971 | |
1971 | 5వ | MM జోసెఫ్ | కేరళ కాంగ్రెస్ | 1971-1977 | |
ఎన్నికల | లోక్ సభ | సభ్యుడు | పార్టీ | పదవీకాలం | |
---|---|---|---|---|---|
1977 | 6వ | సీఎం స్టీఫెన్ | భారత జాతీయ కాంగ్రెస్ | 1977-1980 | |
1980 | 7వ | ఎంఎం లారెన్స్ | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) | 1980-1984 | |
1984 | 8వ | పీజే కురియన్ | భారత జాతీయ కాంగ్రెస్ | 1984-1989 | |
1989 | 9వ | పాలా కె.ఎం.మాథ్యూ | 1989-1991 | ||
1991 | 10వ | 1991-1996 | |||
1996 | 11వ | ఏ.సి.జోస్ | 1996-1998 | ||
1998 | 12వ | పి.సి. చాకో | 1998-1999 | ||
1999 | 13వ | ఫ్రాన్సిస్ జార్జ్ | కేరళ కాంగ్రెస్ | 1999-2004 | |
2004 | 14వ | 2004-2009 | |||
2009 | 15వ | పీ.టీ. థామస్ | భారత జాతీయ కాంగ్రెస్ | 2009-2014 | |
2014 | 16వ | జాయిస్ జార్జ్ | లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ | 2014-2019 | |
2019[1] | 17వ | డీన్ కురియకోస్ | భారత జాతీయ కాంగ్రెస్ | 2019 - 2024 | |
2024[2] | 18వ | 2024 - |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.