ఉడుంబంచోల శాసనసభ నియోజకవర్గం కేరళ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ఇడుక్కి జిల్లా, ఇడుక్కి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

త్వరిత వాస్తవాలు దేశం, వున్న పరిపాలనా ప్రాంతం ...
ఉడుంబంచోల శాసనసభ నియోజకవర్గం
constituency of the Kerala Legislative Assembly
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంఇడుక్కి జిల్లా మార్చు
మూసివేయి

స్థానిక స్వపరిపాలన విభాగాలు

మరింత సమాచారం నం., పేరు ...
నం. పేరు గ్రామ పంచాయతీ / మున్సిపాలిటీ తాలూకా
1 ఎరత్తయార్ గ్రామ పంచాయితీ ఉదుంబంచోళ
2 కరుణాపురం గ్రామ పంచాయితీ ఉదుంబంచోళ
3 నెడుంకందం గ్రామ పంచాయితీ ఉదుంబంచోళ
4 పంపదుంపర గ్రామ పంచాయితీ ఉదుంబంచోళ
5 రాజాక్కాడ్ గ్రామ పంచాయితీ ఉదుంబంచోళ
6 రాజకుమారి గ్రామ పంచాయితీ ఉదుంబంచోళ
7 సంతన్‌పరా గ్రామ పంచాయితీ ఉదుంబంచోళ
8 సేనాపతి గ్రామ పంచాయితీ ఉదుంబంచోళ
9 ఉదుంబంచోళ గ్రామ పంచాయితీ ఉదుంబంచోళ
10 వందన్మేడు గ్రామ పంచాయితీ ఉదుంబంచోళ
మూసివేయి

ఎన్నికైన సభ్యులు

మరింత సమాచారం ఎన్నికల, నియమా సభ ...
ఎన్నికల నియమా

సభ

సభ్యుడు పార్టీ పదవీకాలం
1965 కెటి జాకబ్ సి.పి.ఐ
1967 3వ కెటి జాకబ్ సి.పి.ఐ 1967 – 1970
1970 4వ సెబాస్టియన్ థామస్ కేరళ కాంగ్రెస్ 1970 – 1977
1977 5వ థామస్ జోసెఫ్ 1977 – 1980
1980 6వ 1980 – 1982
1982 7వ ఎం. జినదేవన్ సీపీఐ (ఎం) 1982 – 1987
1987 8వ మాథ్యూ స్టీఫెన్ స్వతంత్ర   1987 – 1991
1991 9వ ఇ.ఎం .ఆగస్టి కాంగ్రెస్ 1991 - 1996
1996 10వ 1996 - 2001
2001 11వ కెకె జయచంద్రన్ సీపీఐ (ఎం) 2001 - 2006
2006 12వ 2006 - 2011
2011 13వ 2011 - 2016
2016[1] 14వ ఎంఎం మణి 2016 - 2021
2021[2] 15వ 2021–ప్రస్తుతం
మూసివేయి

మూలాలు

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.