From Wikipedia, the free encyclopedia
ఉడుంబంచోల శాసనసభ నియోజకవర్గం కేరళ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ఇడుక్కి జిల్లా, ఇడుక్కి లోక్సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
దేశం | భారతదేశం |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | ఇడుక్కి జిల్లా |
నం. | పేరు | గ్రామ పంచాయతీ / మున్సిపాలిటీ | తాలూకా |
---|---|---|---|
1 | ఎరత్తయార్ | గ్రామ పంచాయితీ | ఉదుంబంచోళ |
2 | కరుణాపురం | గ్రామ పంచాయితీ | ఉదుంబంచోళ |
3 | నెడుంకందం | గ్రామ పంచాయితీ | ఉదుంబంచోళ |
4 | పంపదుంపర | గ్రామ పంచాయితీ | ఉదుంబంచోళ |
5 | రాజాక్కాడ్ | గ్రామ పంచాయితీ | ఉదుంబంచోళ |
6 | రాజకుమారి | గ్రామ పంచాయితీ | ఉదుంబంచోళ |
7 | సంతన్పరా | గ్రామ పంచాయితీ | ఉదుంబంచోళ |
8 | సేనాపతి | గ్రామ పంచాయితీ | ఉదుంబంచోళ |
9 | ఉదుంబంచోళ | గ్రామ పంచాయితీ | ఉదుంబంచోళ |
10 | వందన్మేడు | గ్రామ పంచాయితీ | ఉదుంబంచోళ |
ఎన్నికల | నియమా
సభ |
సభ్యుడు | పార్టీ | పదవీకాలం | |
---|---|---|---|---|---|
1965 | కెటి జాకబ్ | సి.పి.ఐ | |||
1967 | 3వ | కెటి జాకబ్ | సి.పి.ఐ | 1967 – 1970 | |
1970 | 4వ | సెబాస్టియన్ థామస్ | కేరళ కాంగ్రెస్ | 1970 – 1977 | |
1977 | 5వ | థామస్ జోసెఫ్ | 1977 – 1980 | ||
1980 | 6వ | 1980 – 1982 | |||
1982 | 7వ | ఎం. జినదేవన్ | సీపీఐ (ఎం) | 1982 – 1987 | |
1987 | 8వ | మాథ్యూ స్టీఫెన్ | స్వతంత్ర | 1987 – 1991 | |
1991 | 9వ | ఇ.ఎం .ఆగస్టి | కాంగ్రెస్ | 1991 - 1996 | |
1996 | 10వ | 1996 - 2001 | |||
2001 | 11వ | కెకె జయచంద్రన్ | సీపీఐ (ఎం) | 2001 - 2006 | |
2006 | 12వ | 2006 - 2011 | |||
2011 | 13వ | 2011 - 2016 | |||
2016[1] | 14వ | ఎంఎం మణి | 2016 - 2021 | ||
2021[2] | 15వ | 2021–ప్రస్తుతం |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.