From Wikipedia, the free encyclopedia
2022 ఆగస్టు నాటికి, 167 దేశాలలో మొత్తం 1,154 ప్రపంచ వారసత్వ ప్రదేశాలను యునెస్కో గుర్తించింది. ఈ దేశాలన్నీ ప్రపంచ వారసత్వ ఒడంబడికకు కట్టుబడి ఉన్నవే. ఆ ఒడంబడికలో సభ్యత్వం లేని హోలీ సీ కూడా ఇందులో ఉంది. ఈ ప్రదేశాల్లో 897 సాంస్కృతికమైనవి, 218 సహజమైనవి, 39 మిశ్రమ లక్షణాలు కలిగినవి. [1] ప్రపంచ వారసత్వ కమిటీ ప్రపంచ దేశాలను ఆఫ్రికా, అరబ్ దేశాలు, ఆసియా-పసిఫిక్, ఐరోపా-ఉత్తర అమెరికా, లాటిన్ అమెరికా-కరేబియన్ అనే ఐదు భౌగోళిక మండలాలుగా విభజించింది. 58 ప్రదేశాలతో ఇటలీ, అత్యధిక ప్రపంచ వారసత్వ ప్రదేశాలను కలిగి ఉంది. [2]
ప్రపంచ వారసత్వ జాబితాలో 27 దేశాలకు సంబంధించిన ప్రదేశాలేమీ లేవు. అవి: బహామాస్, భూటాన్, బ్రూనై, బురుండి, కొమొరోస్, కుక్ దీవులు, జిబౌటి, ఈక్వటోరియల్ గినియా , ఎస్వతిని, గ్రెనడా, గినియా -బిస్సౌ, గయానా, మోకో, మాకో, కువైట్, రువాండా, సెయింట్ విన్సెంట్ అండ్ గ్రెనడైన్స్, సమోవా, సావో టోం అండ్ ప్రిన్సిపే, సియెర్రా లియోన్, సోమాలియా, దక్షిణ సూడాన్, తైమూర్-లెస్టే, టోంగా, ట్రినిడాడ్ అండ్ టొబాగో. [3]
దేశం | సాంస్కృతిక ప్రదేశాలు | సహజ ప్రదేశాలు | మిశ్రమ ప్రదేశాలు | మొత్తం ప్రదేశాలు | పంచుకున్న ప్రదేశాలు[4] | యునెస్కో ప్రాంతం |
---|---|---|---|---|---|---|
Afghanistan | 2 | 2 | ఆసియా, పసిఫిక్ | |||
Albania | 2 | 1[note 1] | 1 | 4 | 2 | ఐరోపా, ఉత్తర అమెరికా |
Algeria | 6 | 1 | 7 | అరబ్బు దేశాలు | ||
Andorra | 1 | 1 | ఐరోపా, ఉత్తర అమెరికా | |||
Angola | 1 | 1 | ఆఫ్రికా | |||
Antigua and Barbuda | 1 | 1 | లాటిన్ అమెరికా, కరిబియన్ | |||
Argentina | 6 | 5 | 11 | 3 | లాటిన్ అమెరికా, కరిబియన్ | |
Armenia | 2 | 1 | 3 | ఐరోపా, ఉత్తర అమెరికా | ||
Australia | 4 | 12 | 4 | 20 | ఆసియా, పసిఫిక్ | |
Austria | 11 | 1[note 1] | 12 | 4 | ఐరోపా, ఉత్తర అమెరికా | |
Azerbaijan | 3 | 3 | ఐరోపా, ఉత్తర అమెరికా | |||
Bahrain | 3 | 3 | అరబ్బు దేశాలు | |||
Bangladesh | 2 | 1 | 3 | ఆసియా, పసిఫిక్ | ||
Barbados | 1 | 1 | లాటిన్ అమెరికా, కరిబియన్ | |||
Belarus | 3 | 1 | 4 | 2 | ఐరోపా, ఉత్తర అమెరికా | |
Belgium | 14[note 2] | 1[note 1] | 15 | 5 | ఐరోపా, ఉత్తర అమెరికా | |
Belize | 1 | 1 | లాటిన్ అమెరికా, కరిబియన్ | |||
Benin | 1 | 1 | 2 | 1 | ఆఫ్రికా | |
Bolivia | 6[note 3] | 1 | 7 | 1 | లాటిన్ అమెరికా, కరిబియన్ | |
Bosnia and Herzegovina | 3 | 1 | 4 | 2 | ఐరోపా, ఉత్తర అమెరికా | |
Botswana | 1 | 1 | 2 | ఆఫ్రికా | ||
Brazil | 15[note 4] | 7 | 1 | 23 | 1 | లాటిన్ అమెరికా, కరిబియన్ |
Bulgaria | 7 | 3[note 1] | 10 | 1 | ఐరోపా, ఉత్తర అమెరికా | |
Burkina Faso | 2 | 1[note 5] | 3 | 1 | ఆఫ్రికా | |
Cambodia | 3 | 3 | ఆసియా, పసిఫిక్ | |||
Cameroon | 2 | 2 | 1 | ఆఫ్రికా | ||
Canada | 9 | 10 | 1 | 20 | 2 | ఐరోపా, ఉత్తర అమెరికా |
Cape Verde | 1 | 1 | ఆఫ్రికా | |||
Central ఆఫ్రికాn Republic | 2[note 6] | 2 | 1 | ఆఫ్రికా | ||
Chad | 1 | 1 | 2 | ఆఫ్రికా | ||
Chile | 7[note 3] | 7 | 1 | లాటిన్ అమెరికా, కరిబియన్ | ||
China | 38 | 14 | 4 | 56 | 1 | ఆసియా, పసిఫిక్ |
Colombia | 6[note 3] | 2 | 1 | 9 | 1 | లాటిన్ అమెరికా, కరిబియన్ |
మూస:Country data Congo Congo | 1[note 6] | 1 | 1 | ఆఫ్రికా | ||
Costa Rica | 1 | 3 | 4 | 1 | లాటిన్ అమెరికా, కరిబియన్ | |
Côte d'Ivoire | 2 | 3 | 5 | 1 | ఆఫ్రికా | |
Croatia | 8[note 7] | 2 | 10 | 3 | ఐరోపా, ఉత్తర అమెరికా | |
Cuba | 7 | 2 | 9 | లాటిన్ అమెరికా, కరిబియన్ | ||
Cyprus | 3 | 3 | ఐరోపా, ఉత్తర అమెరికా | |||
Czech Republic | 16 | 16 | 2 | ఐరోపా, ఉత్తర అమెరికా | ||
Democratic Republic of the Congo | 5 | 5 | ఆఫ్రికా | |||
Denmark | 7 | 3 | 10 | 1 | ఐరోపా, ఉత్తర అమెరికా | |
Dominica | 1 | 1 | లాటిన్ అమెరికా, కరిబియన్ | |||
Dominican Republic | 1 | 1 | లాటిన్ అమెరికా, కరిబియన్ | |||
Ecuador | 3[note 3] | 2 | 5 | 1 | లాటిన్ అమెరికా, కరిబియన్ | |
Egypt | 6 | 1 | 7 | అరబ్బు దేశాలు | ||
El Salvador | 1 | 1 | లాటిన్ అమెరికా, కరిబియన్ | |||
Eritrea | 1 | 1 | ఆఫ్రికా | |||
Estonia | 2[note 8] | 2 | 1 | ఐరోపా, ఉత్తర అమెరికా | ||
Ethiopia | 8 | 1 | 9 | ఆఫ్రికా | ||
Fiji | 1 | 1 | ఆసియా, పసిఫిక్ | |||
Finland | 6[note 8] | 1 | 7 | 2 | ఐరోపా, ఉత్తర అమెరికా | |
France | 43[note 9][note 2][note 10] | 5 | 1 | 49 | 5 | ఐరోపా, ఉత్తర అమెరికా |
Gabon | 1 | 1 | 2 | ఆఫ్రికా | ||
Gambia | 2 | 2 | 1 | ఆఫ్రికా | ||
Georgia | 3 | 1 | 4 | ఐరోపా, ఉత్తర అమెరికా | ||
Germany | 48[note 2][note 10][note 11] | 3[note 1] | 51 | 8 | ఐరోపా, ఉత్తర అమెరికా | |
Ghana | 2 | 2 | ఆఫ్రికా | |||
Greece | 16 | 2 | 18 | ఐరోపా, ఉత్తర అమెరికా | ||
Guatemala | 2 | 1 | 3 | లాటిన్ అమెరికా, కరిబియన్ | ||
Guinea | 1[note 12] | 1 | 1 | ఆఫ్రికా | ||
Haiti | 1 | 1 | లాటిన్ అమెరికా, కరిబియన్ | |||
Honduras | 1 | 1 | 2 | లాటిన్ అమెరికా, కరిబియన్ | ||
Hungary | 7[note 13] | 1 | 8 | 2 | ఐరోపా, ఉత్తర అమెరికా | |
Iceland | 1 | 2 | 3 | ఐరోపా, ఉత్తర అమెరికా | ||
India | 32[note 2] | 7 | 1 | 40 | 1 | ఆసియా, పసిఫిక్ |
Indonesia | 5 | 4 | 9 | ఆసియా, పసిఫిక్ | ||
Iran | 24 | 2 | 26 | ఆసియా, పసిఫిక్ | ||
Iraq | 5 | 1 | 6 | అరబ్బు దేశాలు | ||
Ireland | 2 | 2 | ఐరోపా, ఉత్తర అమెరికా | |||
Israel | 9 | 9 | ఐరోపా, ఉత్తర అమెరికా | |||
Italy | 53[note 14][note 10] | 5 | 58 | 6 | ఐరోపా, ఉత్తర అమెరికా | |
Jamaica | 1 | 1 | లాటిన్ అమెరికా, కరిబియన్ | |||
Japan | 19[note 2] | 6 | 25 | 1 | ఆసియా, పసిఫిక్ | |
Jerusalem (proposed by Jordan) | 1 | 1 | [5][6] | |||
Jordan | 5 | 1 | 6 | అరబ్బు దేశాలు | ||
Kazakhstan | 3[note 15] | 2 | 5 | 2 | ఆసియా, పసిఫిక్ | |
Kenya | 4 | 3 | 7 | ఆఫ్రికా | ||
Kiribati | 1 | 1 | ఆసియా, పసిఫిక్ | |||
Kyrgyzstan | 2[note 15] | 1[note 16] | 3 | 2 | ఆసియా, పసిఫిక్ | |
Laos | 3 | 3 | ఆసియా, పసిఫిక్ | |||
Latvia | 2[note 8] | 2 | 1 | ఐరోపా, ఉత్తర అమెరికా | ||
Lebanon | 5 | 5 | అరబ్బు దేశాలు | |||
Lesotho | 1 | 1 | 1 | ఆఫ్రికా | ||
Libya | 5 | 5 | అరబ్బు దేశాలు | |||
Lithuania | 4[note 8] | 4 | 2 | ఐరోపా, ఉత్తర అమెరికా | ||
Luxembourg | 1 | 1 | ఐరోపా, ఉత్తర అమెరికా | |||
Madagascar | 1 | 2 | 3 | ఆఫ్రికా | ||
Malawi | 1 | 1 | 2 | ఆఫ్రికా | ||
Malaysia | 2 | 2 | 4 | ఆసియా, పసిఫిక్ | ||
Mali | 3 | 1 | 4 | ఆఫ్రికా | ||
Malta | 3 | 3 | అరబ్బు దేశాలు | |||
Marshall Islands | 1 | 1 | ఆసియా, పసిఫిక్ | |||
Mauritania | 1 | 1 | 2 | అరబ్బు దేశాలు | ||
Mauritius | 2 | 2 | ఆఫ్రికా | |||
Mexico | 27 | 6 | 2 | 35 | లాటిన్ అమెరికా, కరిబియన్ | |
Moldova | 1[note 8] | 1 | 1 | ఐరోపా, ఉత్తర అమెరికా | ||
Micronesia | 1 | 1 | ఆసియా, పసిఫిక్ | |||
Mongolia | 3 | 2 | 5 | 2 | ఆసియా, పసిఫిక్ | |
Montenegro | 3 | 1 | 4 | 2 | ఐరోపా, ఉత్తర అమెరికా | |
Morocco | 9 | 9 | అరబ్బు దేశాలు | |||
Mozambique | 1 | 1 | ఆఫ్రికా | |||
Myanmar | 2 | 2 | ఆసియా, పసిఫిక్ | |||
Namibia | 1 | 1 | 2 | ఆఫ్రికా | ||
Nepal | 2 | 2 | 4 | ఆసియా, పసిఫిక్ | ||
Netherlands | 11 | 1[note 17] | 12 | 2 | ఐరోపా, ఉత్తర అమెరికా | |
New Zealand | 2 | 1 | 3 | ఆసియా, పసిఫిక్ | ||
Nicaragua | 2 | 2 | లాటిన్ అమెరికా, కరిబియన్ | |||
Niger | 1 | 2[note 5] | 3 | 1 | ఆఫ్రికా | |
Nigeria | 2 | 2 | ఆఫ్రికా | |||
North Korea | 2 | 2 | ఆసియా, పసిఫిక్ | |||
North Macedonia | 1 | 1 | 2 | 2 | ఐరోపా, ఉత్తర అమెరికా | |
Norway | 7[note 8] | 1 | 8 | 1 | ఐరోపా, ఉత్తర అమెరికా | |
Oman | 5 | 5 | అరబ్బు దేశాలు | |||
Pakistan | 6 | 6 | ఆసియా, పసిఫిక్ | |||
Palau | 1 | 1 | ఆసియా, పసిఫిక్ | |||
Palestine | 3 | 3 | అరబ్బు దేశాలు | |||
Panama | 2 | 3[note 18] | 5 | 1 | లాటిన్ అమెరికా, కరిబియన్ | |
Papua New Guinea | 1 | 1 | ఆసియా, పసిఫిక్ | |||
Paraguay | 1 | 1 | లాటిన్ అమెరికా, కరిబియన్ | |||
Peru | 9[note 3] | 2 | 2 | 13 | 1 | లాటిన్ అమెరికా, కరిబియన్ |
Philippines | 3 | 3 | 6 | ఆసియా, పసిఫిక్ | ||
Poland | 15[note 19][7] | 2[note 20] | 17 | 3 | ఐరోపా, ఉత్తర అమెరికా | |
Portugal | 16 | 1 | 17 | 1 | ఐరోపా, ఉత్తర అమెరికా | |
Qatar | 1 | 1 | అరబ్బు దేశాలు | |||
Romania | 7 | 2 | 9 | 1 | ఐరోపా, ఉత్తర అమెరికా | |
Russia | 19[note 8][note 21] | 11[note 22] | 30 | 4 | ఐరోపా, ఉత్తర అమెరికా | |
Saint Kitts and Nevis | 1 | 1 | లాటిన్ అమెరికా, కరిబియన్ | |||
Saint Lucia | 1 | 1 | లాటిన్ అమెరికా, కరిబియన్ | |||
San Marino | 1 | 1 | ఐరోపా, ఉత్తర అమెరికా | |||
Saudi Arabia | 6 | 6 | అరబ్బు దేశాలు | |||
Senegal | 5[note 23] | 2 | 7 | 1 | ఆఫ్రికా | |
Serbia | 5[note 7] | 5 | 1 | ఐరోపా, ఉత్తర అమెరికా | ||
Seychelles | 2 | 2 | ఆఫ్రికా | |||
Singapore | 1 | 1 | ఆసియా, పసిఫిక్ | |||
Slovakia | 6 | 2[note 24] | 8 | 2 | ఐరోపా, ఉత్తర అమెరికా | |
Slovenia | 3[note 10] | 2 | 5 | 3 | ఐరోపా, ఉత్తర అమెరికా | |
Solomon Islands | 1 | 1 | ఆసియా, పసిఫిక్ | |||
South ఆఫ్రికా | 5 | 4 | 1[note 25] | 10 | 1 | ఆఫ్రికా |
South Korea | 13 | 2 | 15 | ఆసియా, పసిఫిక్ | ||
Spain | 43[note 26][note 27] | 4 | 2[note 28] | 49 | 4 | ఐరోపా, ఉత్తర అమెరికా |
Sri Lanka | 6 | 2 | 8 | ఆసియా, పసిఫిక్ | ||
Sudan | 2 | 1 | 3 | అరబ్బు దేశాలు | ||
Suriname | 1 | 1 | 2 | లాటిన్ అమెరికా, కరిబియన్ | ||
Sweden | 13[note 8] | 1[note 29] | 1 | 15 | 2 | ఐరోపా, ఉత్తర అమెరికా |
Switzerland | 10[note 30][note 2][note 10] | 3[note 31] | 13 | 4 | ఐరోపా, ఉత్తర అమెరికా | |
Syria | 6 | 6 | అరబ్బు దేశాలు | |||
Tajikistan | 1 | 1 | 2 | ఆసియా, పసిఫిక్ | ||
Tanzania | 3 | 3 | 1 | 7 | ఆఫ్రికా | |
Thailand | 3 | 3 | 6 | ఆసియా, పసిఫిక్ | ||
Togo | 1 | 1 | ఆఫ్రికా | |||
Tunisia | 7 | 1 | 8 | అరబ్బు దేశాలు | ||
Turkey | 17 | 2 | 19 | ఐరోపా, ఉత్తర అమెరికా | ||
Turkmenistan | 3 | 3 | ఆసియా, పసిఫిక్ | |||
Uganda | 1 | 2 | 3 | ఆఫ్రికా | ||
Ukraine | 6[note 8][note 32] | 1[note 1] | 7 | 3 | ఐరోపా, ఉత్తర అమెరికా | |
United Kingdom | 28[note 33] | 4 | 1 | 33 | 1 | ఐరోపా, ఉత్తర అమెరికా |
United States | 11 | 12[note 34] | 1 | 24 | 2 | ఐరోపా, ఉత్తర అమెరికా |
United Arab Emirates | 1 | 1 | అరబ్బు దేశాలు | |||
Uruguay | 3 | 3 | లాటిన్ అమెరికా, కరిబియన్ | |||
Uzbekistan | 4 | 1[note 16] | 5 | 1 | ఆసియా, పసిఫిక్ | |
Vanuatu | 1 | 1 | ఆసియా, పసిఫిక్ | |||
Vatican City | 2 | 2 | 1 | ఐరోపా, ఉత్తర అమెరికా | ||
Venezuela | 2 | 1 | 3 | లాటిన్ అమెరికా, కరిబియన్ | ||
Vietnam | 5 | 2 | 1 | 8 | ఆసియా, పసిఫిక్ | |
Yemen | 3 | 1 | 4 | అరబ్బు దేశాలు | ||
Zambia | 1 | 1 | 1 | ఆఫ్రికా | ||
Zimbabwe | 3 | 2[note 35] | 5 | 1 | ఆఫ్రికా | |
Total | 897 | 218 | 39 | 1154 | 115 | 167 state parties |
ఈ గ్రాఫు 10, అంతకంటే ఎక్కువ ప్రపంచ వారసత్వ ప్రదేశాలను కలిగి ఉన్న 32 దేశాలను జాబితాను చూపిస్తుంది:
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.