జాతీయ రహదారి 16
From Wikipedia, the free encyclopedia
From Wikipedia, the free encyclopedia
జాతీయ రహదారి 16 భారతదేశంలోని ప్రధానమైన రహదారి. ఇది తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై పట్టణాన్ని, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కొల్కతా పట్టణాన్ని కలుపుతుంది.[1] ఈ రహదారి సంఖ్య జాతీయ రహదారి 5 నుండి 16 గా మార్చబడింది.[2]
National Highway 16 | |
---|---|
మార్గ సమాచారం | |
పొడవు | 1,711 కి.మీ. (1,063 మై.) |
ముఖ్యమైన కూడళ్ళు | |
ఉత్తరం చివర | ఖరగ్పూర్ |
దక్షిణం చివర | చెన్నై, తమిళనాడు |
ప్రదేశము | |
దేశం | భారతదేశం |
ప్రాథమిక గమ్యస్థానాలు | కొల్కతా (by జాతీయ రహదారి 6) - బలాసోర్ - కటక్ - భువనేశ్వర్ - విశాఖపట్నం - రాజమండ్రి - ఏలూరు - విజయవాడ - గుంటూరు - ఒంగోలు - అద్దంకి - నెల్లూరు - చెన్నై |
రహదారి వ్యవస్థ | |
|
రాష్ట్రాలవారి పొడవు:[3]
పశ్చిమ బెంగాల్
ఒడిశా
తమిళనాడు
ఈ రహదారి తమిళనాడులో చెన్నై నుండి ప్రారంభమై కొద్ది దూరం తర్వాత గుమ్మిడిపుండి వద్ద ఆంధ్ర ప్రదేశ్ లోకి ప్రవేశిస్తుంది.
ఇది ఆంధ్ర ప్రదేశ్ లోని కోస్తా జిల్లాలలోని ముఖ్యమైన పట్టణాలైన నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, విశాఖపట్టణం, శ్రీకాకుళం ద్వారా ప్రయాణిస్తుంది.
ఇది ఒడిషా లోని బారిపడ, బలాసోర్, భద్రక్, కటక్, భువనేశ్వర్, బరంపురం, బహరగొర ద్వారా ప్రయాణిస్తుంది.
కోల్కతా నుండి చెన్నై వరకు ఉన్న టోల్ ప్లాజాలు క్రింద ఇవ్వబడ్డాయి:
పశ్చిమ బెంగాల్
ఒడిశా
ఆంధ్రప్రదేశ్
తమిళనాడు
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.