![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/2/29/Kovvur_4th_bridge_001.jpg/640px-Kovvur_4th_bridge_001.jpg&w=640&q=50)
జాతీయ రహదారి 16 (భారతదేశం)
From Wikipedia, the free encyclopedia
జాతీయ రహదారి 16 భారతదేశంలోని ప్రధానమైన రహదారి. ఇది తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై పట్టణాన్ని, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కొల్కతా పట్టణాన్ని కలుపుతుంది.[1] ఈ రహదారి సంఖ్య జాతీయ రహదారి 5 నుండి 16 గా మార్చబడింది.[2]
త్వరిత వాస్తవాలు National Highway 16, మార్గ సమాచారం ...
National Highway 16 | |
---|---|
Map of National Highway 16 in red | |
![]() రాజమండ్రి వద్ద గోదావరి నది పై నాల్గవ వంతెన NH16 కు అనుబంధం | |
మార్గ సమాచారం | |
పొడవు | 1,711 కి.మీ. (1,063 మై.) |
ముఖ్యమైన కూడళ్ళు | |
ఉత్తరం చివర | ఖరగ్పూర్ |
దక్షిణం చివర | చెన్నై, తమిళనాడు |
ప్రదేశము | |
దేశం | భారతదేశం |
ప్రాథమిక గమ్యస్థానాలు | కొల్కతా (by జాతీయ రహదారి 6) - బలాసోర్ - కటక్ - భువనేశ్వర్ - విశాఖపట్నం - రాజమండ్రి - ఏలూరు - విజయవాడ - గుంటూరు - ఒంగోలు - అద్దంకి - నెల్లూరు - చెన్నై |
రహదారి వ్యవస్థ | |
|
మూసివేయి