భుబనేశ్వర్

ఒడిశా రాష్ట్ర రాజధాని From Wikipedia, the free encyclopedia

భుబనేశ్వర్map
Remove ads
Remove ads

భువనేశ్వర్ (Oriya : ଭୁବନେଶ୍ୱର. audio speaker iconpronunciation  ) పట్టణం ఒడిషా రాష్ట్రం యొక్క రాజధాని. ఆ పట్టణంలో లింజరాజ (శివ) ఆలయం ఉంది. భువనేశ్వరుడు అంటే శివుడు. శివుని పేరు మీద ఆ పట్టణానికి భుబనేశ్వర్ అని పేరొచ్చింది.

  ?భుబనేశ్వర్
ఒడిషా  భారతదేశం
అక్షాంశరేఖాంశాలు: 20.27°N 85.84°E / 20.27; 85.84
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం
ఎత్తు

• 45 మీ (148 అడుగులు)
జిల్లా (లు) ఖుర్దా జిల్లా
మేయర్ శ్రీ అనంత్ నారాయణ్ జెనా
కోడులు
పిన్‌కోడ్
ప్రాంతీయ ఫోన్ కోడ్
వాహనం

• 7510xx
• +0674
• 0R-02
Remove ads

రవాణా

పట్టణంలో రెండు రైల్వే స్టేషను‌లు ఉన్నాయి. ఒకటి భుబనేశ్వర్ ప్రధాన రైల్వే స్టేషను, ఇంకొకటి లింగరాజ్ టెంపుల్ రోడ్ స్టేషను. ఎక్స్‌ప్రెస్ బండ్లు ప్రధాన స్టేషను‌లో ఆగుతాయి. లింగరాజ్ టెంపుల్ రోడ్ స్టేషను ఆలయానికి కొన్ని కిలో మీటర్ల దూరంలో ఉంది.

ప్రముఖులు

Thumb
భువనేశ్వర్ ప్రధాన రైల్వే స్టేషను

మూలాలు

చూడదగ్గ ప్రదేశాలు

Loading content...

ఇతర లింకులు

Loading content...
Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.

Remove ads