సొంతం
2002 సినిమా / From Wikipedia, the free encyclopedia
సొంతం 2002 లో శ్రీను వైట్ల దర్శకత్వంలో విడుదలైన సినిమా. ఆర్యన్ రాజేష్, నమిత ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు.[1]
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
త్వరిత వాస్తవాలు సొంతం, దర్శకత్వం ...
సొంతం | |
---|---|
దర్శకత్వం | శ్రీను వైట్ల |
రచన | కోన వెంకట్ |
నిర్మాత | ఎస్. సోంపల్లి వి. ఆర్. కన్నెగంటి |
తారాగణం | ఆర్యన్ రాజేష్ సునీల్ నమిత రోహిత్ ఎమ్మెస్ నారాయణ |
సంగీతం | దేవి శ్రీ ప్రసాద్ |
నిర్మాణ సంస్థ | జె. డి. ఆర్ట్స్ |
విడుదల తేదీ | 23 ఆగస్టు 2002 (2002-08-23) |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
మూసివేయి