శ్రీను వైట్ల
సినీ దర్శకుడు / From Wikipedia, the free encyclopedia
శ్రీను వైట్ల తెలుగు సినిమా దర్శకుడు. ఇతని మొదటి సినిమా నీ కోసం. కానీ 2001 సంవత్సరంలో విడుదలైన ఆనందం చిత్రం ద్వారా మంచి పేరు సంపాదించాడు.
త్వరిత వాస్తవాలు శ్రీను వైట్లSrinu Vaitla, జననం ...
శ్రీను వైట్ల Srinu Vaitla | |
---|---|
జననం | సెప్టెంబరు 24, 1972 కందులపాలెం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్ర ప్రదేశ్, India |
వృత్తి | దర్శకుడు |
క్రియాశీల సంవత్సరాలు | 1999-ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | రూప వైట్ల |
పిల్లలు | 3 కుమార్తెలు |
మూసివేయి