నీ కోసం
From Wikipedia, the free encyclopedia
నీ కోసం 1999లో విడుదలై విజయవంతమైన తెలుగు చిత్రం. దర్శకుడు శ్రీను వైట్లకు తెలుగులో దర్శకుడిగా ఇది మొదటి చిత్రం.
త్వరిత వాస్తవాలు దర్శకత్వం, తారాగణం ...
నీ కోసం (1999 తెలుగు సినిమా) | |
![]() | |
---|---|
దర్శకత్వం | శ్రీను వైట్ల |
తారాగణం | రవితేజ, మహేశ్వరి |
సంగీతం | ఆర్.పి.పట్నాయక్ |
భాష | తెలుగు |
మూసివేయి