దేవి శ్రీ ప్రసాద్
ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు / From Wikipedia, the free encyclopedia
దేవీశ్రీ ప్రసాద్ దక్షిణ భారతీయ సంగీత దర్శకుడు, నేపథ్య గాయకుడు. టీనేజ్ లోనే దేవి సినిమాకు సంగీత దర్శకుడిగా మారాడు. సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డులు (సైమా అవార్డులు)లలో భాగంగా తెలుగులో సైమా ఉత్తమ సంగీత దర్శకుడు విభాగంలో అత్యధికంగా 11సార్లు నామినేటై, ఏడుసార్లు అవార్డును గెలుచుకున్నాడు.
త్వరిత వాస్తవాలు దేవిశ్రీ ప్రసాద్, జననం ...
దేవిశ్రీ ప్రసాద్ | |
---|---|
జననం | ప్రసాద్ (1979-08-02) 1979 ఆగస్టు 2 (వయసు 44) |
ఇతర పేర్లు | దేవి |
వృత్తి | సంగీత దర్శకత్వం, గాయకుడు |
తల్లిదండ్రులు |
|
మూసివేయి
69వ జాతీయ చలనచిత్ర అవార్డ్స్‌లో పుష్ప (2021) సినిమాకు ఉత్తమ సంగీత దర్శకుడు విభాగంలో జాతీయ ఉత్తమ సంగీత దర్శకుడుగా జాతీయ అవార్డుకు ఎంపికయ్యాడు.[1]