![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/7/7d/Film_Actress_Seema_Biswas%252C_at_the_Press_conference_on_Indian_Premier_Cinema_%25E2%2580%2598Red_Alert%25E2%2580%2599_during_the_40th_International_Film_Festival_%2528IFFI-2009%2529%252C_at_Panaji%252C_Goa_on_November_28%252C_2009.jpg/640px-thumbnail.jpg&w=640&q=50)
సీమా బిస్వాస్
హిందీ నాటకరంగ, సినిమా నటి. / From Wikipedia, the free encyclopedia
సీమా బిస్వాస్ (జననం 14 జనవరి 1965), హిందీ నాటకరంగ, సినిమా నటి. 1994లో శేఖర్ కపూర్ తీసిన బ్యాండిట్ క్వీన్ సినిమాలో ఫూలన్ దేవి పాత్రలో నటించి, ఉత్తమ నటిగా జాతీయ చలనచిత్ర పురస్కారం అందుకుంది.[1] 2005లో దీపా మెహతా తీసిన వాటర్ సినిమాలోని శకుంతల పాత్రకు సంగీత నాటక అకాడమీ అవార్డు, 2006 ఉత్తమ నటి జెనీ అవార్డును అందుకుంది. ఖామోషి: ది మ్యూజికల్ (1996) సినిమాకు ఉత్తమ సహాయ నటిగా స్క్రీన్ అవార్డును కూడా అందుకుంది. భూత్ (2003), వివాహ్ (2006), హాఫ్ గర్ల్‌ఫ్రెండ్ (2017) వంటి సినిమాలతోపాటు, అనేక టెలివిజన్ కార్యక్రమాలలో నటించింది.
త్వరిత వాస్తవాలు సీమా బిస్వాస్, జననం ...
సీమా బిస్వాస్ | |
---|---|
![]() 2009, నవంబరులో జరిగిన 40వ భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో విలేకరుల సమావేశంలో సీమా బిశ్వాస్ | |
జననం | (1965-01-14) 1965 జనవరి 14 (వయసు 59) |
వృత్తి | నాటకరంగ, సినిమా నటి |
క్రియాశీల సంవత్సరాలు | 1988–ప్రస్తుతం |
గుర్తించదగిన సేవలు | బాండిట్ క్వీన్ |
మూసివేయి