బాండిట్ క్వీన్
From Wikipedia, the free encyclopedia
బాండిట్ క్వీన్ - 1994లో విడుదలైన ఓ సంచలన చలన చిత్రం. అగ్రవర్ణ ఠాకూర్ల చేతుల్లో లైంగిక వేధింపులు, కులపరమైన వేధింపులకు గురియై, బందిపోటుగా మారి ఠాకూర్లకు ఎదురుతిరిగిన ఫూలన్‌దేవి జీవితం ఆధారంగా రూపొందించబడింది ఈ చిత్రం. దర్శకుడు శేఖర్ కపూర్‌కు అంతర్జాతీయ స్థాయిలో కీర్తి ప్రతిష్ఠలు తెచ్చిపెట్టిన ఈ చిత్రంలో ఫూలన్‌దేవి పాత్రను సీమా బిశ్వాస్ అద్వితీయంగా పోషించి, జాతీయ ఉత్తమ నటి అవార్డును అందుకుంది. [1][2]
త్వరిత వాస్తవాలు బాండిట్ క్వీన్, దర్శకత్వం ...
బాండిట్ క్వీన్ | |
---|---|
దర్శకత్వం | శేఖర్ కపూర్ |
రచన | శేఖర్ కపూర్ |
దీనిపై ఆధారితం | India's Bandit Queen: The True Story of Phoolan Devi by మాలా సేన్ |
నిర్మాత | శేఖర్ కపూర్ |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | అశోక్ మెహతా |
కూర్పు | రేణు సలూజా |
సంగీతం | నుస్రత్ ఫతే అలీ ఖాన్ |
నిర్మాణ సంస్థలు | కాలిడోస్కోప్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ ఫోర్ ఫిల్మ్స్ |
పంపిణీదార్లు | కోచ్ విజన్, USA 2004 (DVD) |
విడుదల తేదీ | 26 జనవరి 1994 (1994-01-26) |
సినిమా నిడివి | 119 నిమిషాలు |
దేశం | భారతదేశం |
భాష | హిందీ |
మూసివేయి