![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/1/18/The_Uttar_Pradesh_Chief_Minister%252C_Shri_Yogi_Adityanath_meeting_the_President%252C_Shri_Ram_Nath_Kovind%252C_at_Rashtrapati_Bhavan%252C_in_New_Delhi_on_February_10%252C_2018_%2528cropped%2529.jpg/640px-thumbnail.jpg&w=640&q=50)
యోగి ఆదిత్యనాథ్
భారతీయ రాజకీయనాయకుడు / From Wikipedia, the free encyclopedia
యోగి ఆదిత్యనాథ్ భారతదేశంలోని ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆయన భారతీయ జనతా పార్టీకి చెందిన రాజకీయనాయకుడు. భారతీయ జనతాపార్టీ నుండి ఉత్తరప్రదేశ్ గోరఖ్పూర్ నియోజకవర్గం నుంచి ఎన్నికైనారు.
త్వరిత వాస్తవాలు గవర్నరు, డిప్యూటీ ...
యోగి ఆదిత్యనాథ్ | |||
![]() | |||
22వ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి | |||
పదవీ కాలం 19 మార్చి 2017 – 2022 మార్చి 11[1] | |||
గవర్నరు | రామ్ నాయక్ ఆనందిబెన్ పటేల్ | ||
---|---|---|---|
డిప్యూటీ | కేశవ్ ప్రసాద్ మౌర్య దినేష్ శర్మ | ||
ముందు | అఖిలేష్ యాదవ్ | ||
శాసనసభ్యుడు | |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 10 మార్చి 2022 | |||
ముందు | రాధా మోహన్ దాస్ అగర్వాల్ | ||
నియోజకవర్గం | గోరఖ్పూర్ అర్బన్ | ||
శాసనమండలి సభ్యుడు | |||
పదవీ కాలం 18 సెప్టెంబర్ 2017 – 10 మార్చి 2022 | |||
నియోజకవర్గం | ఎమ్మెల్యే కోటా | ||
లోక్సభ సభ్యుడు | |||
పదవీ కాలం 5 అక్టోబర్ 1998 – 21 సెప్టెంబర్ 2017 | |||
ముందు | మహంత్ అవైద్యనాథ్ | ||
తరువాత | ప్రవీణ్ కుమార్ నిషాద్ | ||
నియోజకవర్గం | గోరఖ్పూర్ | ||
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | 1972 జూన్ 5 పాంచుర్, పౌరీ గర్వాల్ జిల్లా, ఉత్తరప్రదేశ్, భారతదేశం (ప్రస్తుత ఉత్తరాఖండ్ లో) | ||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
పూర్వ విద్యార్థి | హేమావతి నందన్ బహుగుణ గర్హ్వాల్ యూనివర్సిటీ | ||
వృత్తి | రాజకీయ నాయకుడు సాధువు | ||
మతం | హిందూధర్మం |
మూసివేయి