From Wikipedia, the free encyclopedia
గోరఖ్పూర్ లోక్సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని 80 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి.[1] ఈ నియోజకవర్గం పరిధిలో ఐదు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.
స్థాపన లేదా సృజన తేదీ | 1952 |
---|---|
దేశం | భారతదేశం |
వున్న పరిపాలనా ప్రాంతం | ఉత్తరప్రదేశ్ |
అక్షాంశ రేఖాంశాలు |
నియోజకవర్గ సంఖ్య | నియోజకవర్గం పేరు | రిజర్వ్ | జిల్లా | సభ్యుని పేరు | పార్టీ |
---|---|---|---|---|---|
320 | కైంపియర్గంజ్ | జనరల్ | గోరఖ్పూర్ | ఫతే బహదూర్ సింగ్ | బీజేపీ |
321 | పిప్రైచ్ | జనరల్ | గోరఖ్పూర్ | మహేంద్ర పాల్ సింగ్ | బీజేపీ |
322 | గోరఖ్పూర్ అర్బన్ | జనరల్ | గోరఖ్పూర్ | యోగి ఆదిత్యనాథ్ | బీజేపీ |
323 | గోరఖ్పూర్ రూరల్ | జనరల్ | గోరఖ్పూర్ | బిపిన్ సింగ్ | బీజేపీ |
324 | సహజన్వా | జనరల్ | గోరఖ్పూర్ | ప్రదీప్ శుక్లా | బీజేపీ |
సంవత్సరం | ఎంపీ | పార్టీ | |
---|---|---|---|
1952 | సిన్హాసన్ సింగ్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
1957 | |||
మహదేవ్ ప్రసాద్ | |||
1962 | సిన్హాసన్ సింగ్ | ||
1967 | మహంత్ దిగ్విజయ్నాథ్ (1969లో మరణించాడు) | స్వతంత్ర / హిందూ మహా సభ | |
1970* | మహంత్ అవేద్యనాథ్ (ఉప ఎన్నికలో గెలిచాడు) | స్వతంత్ర | |
1971 | నర్సింగ్ నారాయణ్ పాండే | భారత జాతీయ కాంగ్రెస్ | |
1977 | హరికేష్ బహదూర్ | భారతీయ లోక్ దళ్ | |
1980 | భారత జాతీయ కాంగ్రెస్ (I) | ||
1984 | మదన్ పాండే | భారత జాతీయ కాంగ్రెస్ | |
1989 | మహంత్ అవేద్యనాథ్ | హిందూ మహాసభ | |
1991 | భారతీయ జనతా పార్టీ | ||
1996 | మహంత్ అవేద్యనాథ్ | ||
1998 | యోగి ఆదిత్యనాథ్ (2017లో ముఖ్యమంత్రి అయ్యాడు) | ||
1999 | |||
2004 | |||
2009 | |||
2014 | |||
2018* | ప్రవీణ్ నిషాద్ (ఉప ఎన్నికలో గెలిచాడు) | సమాజ్ వాదీ పార్టీ | |
2019[2] | రవి కిషన్ | భారతీయ జనతా పార్టీ |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.