![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/1/1c/Akhilesh_Yadav_%252814335961811%2529.jpg/640px-Akhilesh_Yadav_%252814335961811%2529.jpg&w=640&q=50)
అఖిలేష్ యాదవ్
From Wikipedia, the free encyclopedia
అఖిలేష్ యాదవ్ (pronunciation (help·info) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర 21వ ముఖ్యమంత్రిగా పనిచేశాడు. అఖిలేష్ యాదవ్ 2022 ఎన్నికల్లో కర్హాల్ నియోజకవర్గం నుంచి తొలిసారిగా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశాడు.
త్వరిత వాస్తవాలు ముందు, గవర్నరు ...
అఖిలేష్ యాదవ్ | |||
![]() | |||
సమాజ్వాది పార్టీ అధ్యక్షుడు[1] | |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 1 జనవరి 2017 | |||
ముందు | ములాయం సింగ్ యాదవ్ | ||
---|---|---|---|
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర 21వ ముఖ్యమంత్రి | |||
పదవీ కాలం 15 మార్చి 2012 – 19 మార్చి 2017 | |||
గవర్నరు | రామ్ నాయక్ అజిజ్ క్కురేషి బన్వారి లాల్ జోషి | ||
ముందు | మాయావతి | ||
తరువాత | యోగి ఆదిత్యనాథ్ | ||
లోక్ సభ సభ్యుడు | |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 23 మే 2019 | |||
ముందు | ములాయం సింగ్ యాదవ్ | ||
నియోజకవర్గం | అజంగఢ్ | ||
పదవీ కాలం 2000 – 2012 | |||
ముందు | ములాయం సింగ్ యాదవ్ | ||
తరువాత | డింపుల్ యాదవ్ | ||
నియోజకవర్గం | కన్నౌజ్ | ||
శాసనమండలి సభ్యుడు | |||
పదవీ కాలం 2012 – 2018 | |||
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | (1973-07-01) 1973 జూలై 1 (వయసు 50) సైఫాయి, ఇటావా జిల్లా, ఉత్తర ప్రదేశ్,భారతదేశం | ||
జాతీయత | ![]() | ||
రాజకీయ పార్టీ | సమాజ్వాది పార్టీ | ||
జీవిత భాగస్వామి | డింపుల్ యాదవ్ | ||
సంతానం | 3 | ||
నివాసం | 1 విక్రమాదిత్య మార్గ్ , లక్నో, ఉత్తర ప్రదేశ్[2] | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
మూసివేయి