From Wikipedia, the free encyclopedia
కన్నౌజ్ లోక్సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని 80 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం పరిధిలో ఐదు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.[1]
స్థాపన లేదా సృజన తేదీ | 1967 |
---|---|
దేశం | భారతదేశం |
వున్న పరిపాలనా ప్రాంతం | ఉత్తరప్రదేశ్ |
అక్షాంశ రేఖాంశాలు |
సంవత్సరం | ఎంపీ | పార్టీ | |
---|---|---|---|
1967 | రామ్ మనోహర్ లోహియా [2] | సంయుక్త సోషలిస్ట్ పార్టీ | |
1971 | సత్య నారాయణ్ మిశ్రా | భారత జాతీయ కాంగ్రెస్ | |
1977 | రామ్ ప్రకాష్ త్రిపాఠి | భారతీయ లోక్ దళ్ | |
1980 | ఛోటే సింగ్ యాదవ్ | జనతా పార్టీ (సెక్యులర్) | |
1984 | షీలా దీక్షిత్ | భారత జాతీయ కాంగ్రెస్ (I) | |
1989 | ఛోటే సింగ్ యాదవ్ | జనతాదళ్ | |
1991 | జనతా పార్టీ | ||
1996 | చంద్ర భూషణ్ సింగ్ | భారతీయ జనతా పార్టీ | |
1998 | ప్రదీప్ యాదవ్ | సమాజ్ వాదీ పార్టీ | |
1999 | ములాయం సింగ్ | ||
2000^ | అఖిలేష్ యాదవ్ | ||
2004 | |||
2009 | |||
2012^ | డింపుల్ యాదవ్ | ||
2014 | |||
2019[3] | సుబ్రత్ పాఠక్ | భారతీయ జనతా పార్టీ |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.