From Wikipedia, the free encyclopedia
మళ్లీ పెళ్లి 2023లో తెలుగులో విడుదలైన ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా. విజయ కృష్ణ మూవీస్ బ్యానర్‌పై నరేష్ వీ.కే నిర్మించిన ఈ సినిమాకు ఎంఎస్ రాజు దర్శకత్వం వహించాడు. నరేష్, పవిత్రా లోకేష్, జయసుధ, శరత్‌బాబు, వనిత విజయ్‌కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను ఏప్రిల్ 21న[1], ట్రైలర్‌ను ఏప్రిల్ 11న విడుదల చేసారు.[2] కాగా సినిమా మే 26న తెలుగు, కన్నడ భాషల్లో విడుదలైంది.[3]
మళ్ళీ పెళ్ళి | |
---|---|
దర్శకత్వం | ఎం. ఎస్. రాజు |
రచన | |
నిర్మాత | నరేష్ వీ.కే |
తారాగణం | |
ఛాయాగ్రహణం | ఎం.ఎన్.బాల్‌రెడ్డి |
కూర్పు | జునైద్ సిద్ధిక్ |
సంగీతం | సురేష్ బొబ్బిలి |
పాటలు | అనంత శ్రీరామ్ |
నిర్మాణ సంస్థ |
|
విడుదల తేదీ | 26 మే 2023 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.