From Wikipedia, the free encyclopedia
అనన్య నాగళ్ల తెలుగు సినీ నటి. ఆమె మల్లేశం, ప్లే బ్యాక్, వకీల్ సాబ్[2] సినిమాల్లో నటించింది.[3]
అనన్య తెలంగాణ రాష్ట్రం,[4] ఖమ్మం జిల్లా, సత్తుపల్లిలో జన్మించింది. ఆమె హైదరాబాద్ లోని రాజా మహేంద్ర ఇంజనీరింగ్ కాలేజ్ లో బిటెక్ పూర్తి చేసింది. ఆమె బిటెక్ అనంతరం కొంతకాలం ఒక సాప్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేసింది.[5]
సంవత్సరం | చిత్రం | పాత్ర | ఇతర వివరాలు | మూలాలు |
---|---|---|---|---|
2019 | మల్లేశం | పద్మ | నామినేట్ చేయబడింది – ఉత్తమ మహిళా అరంగేట్రానికి SIIMA అవార్డు – తెలుగు | |
2021 | ప్లే బ్యాక్ | సుజాత | ||
వకీల్ సాబ్ | దివ్యా నాయక్ | [6][7] | ||
మాస్ట్రో | పవిత్ర | |||
2022 | ఊర్వశివో రాక్షశివో | దివ్య | ప్రత్యేక ప్రదర్శన | |
2023 | శాకుంతలం | అనసూయ | ||
మళ్ళీ పెళ్ళి | యువ పార్వతి | |||
అన్వేషి | డాక్టర్ అను | [8] | ||
2024 | తంత్ర | రేఖ | [9] | |
డార్లింగ్ | డా. నందిని | |||
పొట్టేల్ | బుజ్జమ్మ | [10] |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.