భారతీయ రాజకీయవేత్త, నటి, నిర్మాత (జననం 1970) From Wikipedia, the free encyclopedia
ఖుష్బు సుందర్ ఒక ప్రముఖ భారతీయ చలనచిత్ర నటి. తెలుగు, తమిళ చిత్రాల్లో నటించింది.
ఖుష్బు సుందర్ | |
---|---|
![]() అరవయ్యవ ఫిల్మ్ ఫేర్ పురస్కారాల్లో కుష్బూ | |
జననం | నఖత్ ఖాన్ 29 సెప్టెంబరు 1970 పశ్చిమ అంధేరీ, ముంబై, మహారాష్ట్ర |
జాతీయత | భారతీయురాలు |
ఇతర పేర్లు | అర్హాన్ |
క్రియాశీల సంవత్సరాలు | 1989–ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | సుందర్.సీ (1997-ప్రస్తుతం) |
పిల్లలు | అవంతిక, అనందిత |
ఈమె ఒక గొప్ప హేతువాది, ప్రజల పట్ల సమాజం పట్ల, చాలా అవగాహన ఉంది. ఆమె ఒక ముస్లిం కుటుంబంలో పుట్టి తరువాత సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. (తెలుగు BBC కి ఇచ్చిన సమాచారం) కొన్ని ఏళ్ల క్రింద అనుకోకుండా ఆమె ఒక సంఘటన కలరా చూసింది. చాలా మంది పిల్లలు ఒక సంఘటనలో చనిపోయారు. అపుడే ఆమెకు ఆలోచనలు మొదలు అయ్యాయి. అస్సలు దేవుడు అనే వాడు ఉంటే ఎలాంటి సంఘటనలు ఎందుకు అవుతాయి అని ఆ రోజు నుండి తన ఇష్టంనుసరంగా ఆమె జీవిస్తుంది. తన పిల్లలలను కూడా అలాగే స్వేచ్ఛగా పెంచుతుంది అని చెప్పడం జరిగింది.
భారతీయ జనతా పార్టీలో చేరారు
Seamless Wikipedia browsing. On steroids.