పెద్దన్న (2021 సినిమా)
From Wikipedia, the free encyclopedia
పెద్దన్న 2021లో విడుదల కానున్నతెలుగు సినిమా. తమిళంలో ‘అన్నాత్తే’ పేరుతో సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ సినిమాకు శివ దర్శకత్వం వహించగా తెలుగులో 'పెద్దన్న' పేరుతో నారాయణ దాస్ నారంగ్, దగ్గుబాటి సురేష్ బాబు విడుదల చేస్తున్నారు.[1] రజినీకాంత్, నయనతార, కీర్తి సురేశ్, ఖుష్బూ, మీనా, జగపతిబాబు, ప్రకాశ్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను 2021 అక్టోబరు 27న విడుదల చేసి,[2] సినిమాను నవంబరు 4న విడుదల చేశారు.[3]
పెద్దన్న | |
---|---|
![]() | |
దర్శకత్వం | శివ |
రచన | శివ సవారీ ముత్తు ఆంటోనీ భాగ్యరాజ్ చంద్రన్ పచైముతు (డైలాగ్స్) |
స్క్రీన్ ప్లే | శివ |
కథ | శివ ఆది నారాయణ |
నిర్మాత | దగ్గుబాటి సురేష్ బాబు , నారాయణ దాస్ నారంగ్ |
తారాగణం | |
ఛాయాగ్రహణం | వెట్రి |
కూర్పు | రూబెన్ |
సంగీతం | డి. ఇమ్మాన్ |
నిర్మాణ సంస్థ | |
విడుదల తేదీ | 4 నవంబరు 2021 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నటీనటులు
- రజినీకాంత్ [4]
- నయనతార
- కీర్తి సురేశ్
- ఖుష్బూ
- మీనా
- పాండియరాజన్
- అరవింద్ కృష్ణ
- జగపతిబాబు
- ప్రకాశ్ రాజ్
- వేలా రామమూర్తి
- శ్రీజ రవి
- సూరి
- సత్యన్
- సతీష్
- శ్రీరంజని
- రెడిన్ కింగ్స్లీ
- జార్జ్ మేరియన్
- అంజలి నాయర్
- ఆర్జాయి
- తవాసి
- కబాలి విశ్వనాధ్
- అభిమన్యు సింగ్
సాంకేతిక నిపుణులు
- బ్యానర్: సన్ పిక్చర్స్
- నిర్మాత: నారాయణ దాస్ నారంగ్, దగ్గుబాటి సురేష్ బాబు
- కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం: శివ [5]
- సంగీతం: డి. ఇమ్మాన్
- సినిమాటోగ్రఫీ: వెట్రి
- ఎడిటర్: రూబెన్
మూలాలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.